/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
Fire Accident
కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వివేకానంద నగర్‌లోని పల్లవి రెస్టారెంట్‌లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని సమాచారం. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్!
Fire Accident in #Kukatpally – Blaze Erupts at #PallaviRestaurant Due to #GasLeak
— BNN Channel (@Bavazir_network) March 13, 2025
A fire accident was reported in the Kukatpally police station limits, causing panic among locals.
The incident occurred at Pallavi Restaurant in #VivekanandaNagar, Kukatpally, where a gas leak led… pic.twitter.com/4fRA1Ve3wU
ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
Fire Accident in #PallaviRestaurant Due to #GasLeak at #Kukatpally pic.twitter.com/c51EiGRVX7
— Indian News Network (@INNChannelNews) March 13, 2025
ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !
ఇది కూడా చూడండి: Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే