క్రైం KPHB : భర్త, మరిది టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్! కట్టుకున్న భర్తే వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHBలో చోటుచేసుకుంది. రజనీకాంత్ రెడ్డి, సౌజన్యకు (29) 2020లో వివాహమైంది. వీరికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. తన భర్త, అత్త, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో ఆత్మహత్యకు పాల్పడింది. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KPHB : హైదరాబాద్‌లో ఆ ప్లాట్ల వేలం రద్దు.. వారికి నోటీసులు జారీ హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్లాట్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. గతేడాది ప్లాట్లు వేలంలో సొంతం చేసుకున్నవారు డబ్బులు కట్టకపోవడంతో వేలం రద్దు చేయాలని హౌసింగ్ బోర్డు డిసైడ్ అయింది.ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Excises Police Stations : తెలంగాణలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు....13 స్టేషన్లు అక్కడే... తెలంగాణలో మద్యం, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో 13, వరంగల్ అర్బన్‌లో ఒకటి చొప్పున ఈ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం కూకట్పల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. వివేకానంద నగర్‌లోని పల్లవి రెస్టారెంట్లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. గ్యాస్ లీకై జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gas cylinder exploded : కూకట్‌పల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌అమీర్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గ్యాస్ అక్రమ ఫిల్లింగే కారణమని తెలుస్తోంది. ఓ షాపులో చిన్న సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society దేశ వ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు | Glorious Diwali celebrations | Kukatpally | RTV By RTV 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad News : లులు మాల్ కోసం మా పొట్టకొడతారా? హైదరాబాద్ లో కూల్చివేతల టెన్షన్! హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలోని లులు మాల్ సమీపంలో అధికారులు చేపట్టిన కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం అధికారులపై ఫైర్ అయ్యారు. వ్యాపారస్థులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Nikhil 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు! కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పై కూలర్ల షాప్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape Case : హైదరాబాద్ లో దారుణం.. వివాహితపై అత్యాచారం, హత్య! హైదరాబాద్ నగరం నడి బొడ్డున మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరో వివాహిత బలైంది. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వర్క్‌షాప్ సెల్లార్లో గుర్తు తెలియని ఇద్దర వ్యక్తులు మహిళపై లైంగిక దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn