Latest News In Telugu Hit and Run Case: తాగిన మత్తులో చేశా.. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు నిందితుడు అరెస్ట్! జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కూకట్‌పల్లికి చెందిన ద్వారంపూడి నాగ గా గుర్తించారు. మద్యం మత్తులో నాగ కారు డ్రైవ్ చేసి బైక్‌ను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. By Trinath 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: ఆ దుర్మార్గులు చచ్చేదాకా జైలులోనే.. కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు 2018లో 8 నెలల గర్భిణిని అత్యంత దారుణంగా చంపి ఎనిమిది ముక్కలు చేసిన కేసులో నలుగురు నిందితులకు కూకట్పల్లి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 65 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. డీఎన్ఏ, ఇతర ఆధారాలతో తుది తీర్పు వెల్లడించింది. By srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad Crime: కూకట్పల్లి సెలూన్ షాప్ లో మర్డర్.. ఆ గ్యాంగ్ పనేనా? కూకట్పల్లి పీఎస్ పరిధిలోని పాపారాయుడునగర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్‌ని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సెలూన్‌లోని సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి దుండగులు పరారయ్యారు. ఈ హత్య బీహార్ గ్యాంగ్ పనేనంటూ నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. By Vijaya Nimma 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn