హైదరాబాద్ Hyderabad Metro ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టైమింగ్స్ పొడిగింపు! హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో సమయం పొడిగించినట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఉండగా.. ఇకపై రాత్రి 11.45 గంటల వరకు మెట్రో నడుస్తుందన్నారు. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్... తెలంగాణలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలు.. కీలక ప్రకటన! నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవన్యూ శాఖలో భాగంగా10 వేల 954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏ లుగా పని చేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించనుంది. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking : వారికి రూ.6 లక్షల పరిహారం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. గత ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.లక్షల పరిహారం అందిస్తామన్నారు. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ NIMS Hospital: గుండె సమస్యలకు గుండెంత అండ నిమ్స్.. పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ పుట్టుకతో గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు నిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలుస్తుంది. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుంది. పీడియాట్రిక్ కార్డియాలజీ సేవలను నిమ్స్‌లో రెండేళ్ల కిందట ప్రారంభించారు. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Crime: టాప్ మెహందీ ఆర్టిస్టు ఆత్మహత్య! రాజేంద్రనగర్ అత్తాపూర్ లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పింకీ ఆత్మహత్య కు తన భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏమైనా కారణమా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap-Tg Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త...ఠారెత్తిస్తున్న ఎండలు! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. కోస్తాలో వేడిగాలులు సెగలు పుట్టిస్తున్నాయి.ప్రకాశం జిల్లా ,కడప,నంద్యాల,తిరుపతి, శ్రీకాకుళం వరకు మొత్తం 223 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Food Safety: హైదరాబాద్‌లో అక్కడ జ్యూస్ తాగితే పైకి పోవాల్సిందే.. షాకింగ్ వీడియోస్! తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పలు జ్యూస్ షాప్‌లపై రైడ్స్ చేశారు. ఆ రైడ్స్‌లో విస్తుపుయే విషయాలు బయటపెట్టారు. ఫ్రిడ్జ్‌లో పాడైపోయిన పండ్లు గుర్తించారు. పండ్ల పక్కనే ఈగలు, దోమలు, బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Excises Police Stations : తెలంగాణలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు....13 స్టేషన్లు అక్కడే... తెలంగాణలో మద్యం, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో 13, వరంగల్ అర్బన్‌లో ఒకటి చొప్పున ఈ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC And Metro: IPL స్పెషల్.. క్రికెట్ లవర్స్ కోసం RTC, మెట్రో గుడ్ న్యూస్ TGSRTC IPL ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసే అభిమానుల సౌకర్యార్థం స్పెషల్ బస్సులు వేసింది. మొత్తం 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులు నడపనుంది. అలాగే హైదరాబాద్ మెట్రో సైతం టైమింగ్స్ పెంచింది. ఆఖరి మెట్రో 12.15గం బయల్దేరనుంది. By Seetha Ram 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn