స్పోర్ట్స్ IPL 2025: హైదరాబాద్ Vs ఢిల్లీ: విశాఖలో హై వోల్టేజ్ మ్యాచ్! ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరగనున్న మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు ఉవ్విలూరుతున్నాయి. ముఖ్యంగా గత మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్ పై ఒత్తిడి పెరుగుతోంది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Sunrisers Hyderabad Controversy | SRH టీం కు.. బెదిరింపు కాల్స్! | HCA Ticket Issue | RTV By RTV 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH: బాబోయ్ హైదరాబాద్ లో ఉండలేం..సన్ రైజర్స్ గగ్గోలు హైదరాబాద్ ఫ్రాంఛైజీ అయిన సన్ రైజర్స్ తమ నగరాన్నే వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటోంది. దీనికి కారణం ఇక్కడ ఉన్న హెచ్ సీఏ అని చెబుతోంది. ఐపీఎల్ ఉచిత పాస్ ల కోసం సన్రైజర్స్ హైదరాబాద్ను హెచ్సీఏ తీవ్రంగా వేధిస్తుండడంతో నగరాన్నే వీడి వెళ్తామని అంటోంది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad Metro ప్రయాణికులకు గుడ్న్యూస్.. టైమింగ్స్ పొడిగింపు! హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో సమయం పొడిగించినట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఉండగా.. ఇకపై రాత్రి 11.45 గంటల వరకు మెట్రో నడుస్తుందన్నారు. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్... తెలంగాణలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలు.. కీలక ప్రకటన! నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవన్యూ శాఖలో భాగంగా10 వేల 954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏ లుగా పని చేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించనుంది. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking : వారికి రూ.6 లక్షల పరిహారం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. గత ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.లక్షల పరిహారం అందిస్తామన్నారు. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ NIMS Hospital: గుండె సమస్యలకు గుండెంత అండ నిమ్స్.. పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ పుట్టుకతో గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు నిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలుస్తుంది. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుంది. పీడియాట్రిక్ కార్డియాలజీ సేవలను నిమ్స్లో రెండేళ్ల కిందట ప్రారంభించారు. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Crime: టాప్ మెహందీ ఆర్టిస్టు ఆత్మహత్య! రాజేంద్రనగర్ అత్తాపూర్ లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పింకీ ఆత్మహత్య కు తన భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏమైనా కారణమా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap-Tg Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త...ఠారెత్తిస్తున్న ఎండలు! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. కోస్తాలో వేడిగాలులు సెగలు పుట్టిస్తున్నాయి.ప్రకాశం జిల్లా ,కడప,నంద్యాల,తిరుపతి, శ్రీకాకుళం వరకు మొత్తం 223 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn