ఇంటర్నేషనల్ పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం పోయే.. ఇదేందయ్యా రూల్ ఎక్కడా వినలే! చైనా కంపెనీ పెళ్లి కాని వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లయి డివోర్స్ తీసుకున్నవారు, కానీ వారందరూ సెప్టెంబర్‌లోగా వివాహం చేసుకోవాలని తెలిపింది. చైనా జనాభా తగ్గుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China-Bangla: చైనాతో చెట్టాపట్టాల్.. బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుగా..! ఇండియాతో వైరం పెట్టుకున్న బంగ్లాదేశ్ చైనాతో దోస్తీకి ఉవ్విళూరుతోంది. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, విద్యావేత్తలతో కూడిన 22 మంది సభ్యుల బృందం చైనాలో 10 పర్యటన చేస్తోంది. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Corona Virus: షాకింగ్.. చైనాలో కొవిడ్ లాంటి మరో వైరస్ గుర్తింపు చైనాలో కొవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పుగా భావిస్తున్నారు. దీన్ని'హెచ్‌కెయూ5- కోవ్-2’గా పిలుస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: చైనా దుందుడుకు చర్య..ఫిలిప్పీన్స్ విమానాన్ని గుద్దేస్తామంటూ ఆట్లాట ఫిలిప్పీన్ ను చైనా భయపెట్టింది. ఆదేశ విమానానికి చైనా హెలికాఫ్టర్ అత్యంత సమీపంగా వెళ్ళడంతో ప్రమాదం తప్పదనే అందరూ అనుకున్నారు. విమానం కూలిపోవలసిందే అని డిసైడ్ అయిపోయారు. అయితే అదృష్టవశాత్తు ఏమీ జరగలేదు. By Manogna alamuru 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sam Pitroda: 'చైనాను శత్రువులా చూడొద్దు'.. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ చైనాను భారత్ శత్రు దేశంగా చూడొద్దని శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.చైనా విషయంలో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని తెలిపింది. ఆ మాటలు కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబించడం లేదని స్పష్టం చేసింది. By B Aravind 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sam Pitroda: 'చైనాను శుత్రువులా చూడటం ఆపండి'.. శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఓవర్సీస్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్.. చైనాను శత్రువులా చూడొద్దని వ్యాఖ్యానించారు. ఆ దేశాన్ని గుర్తించి, గౌరవించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇకనుంచైనా భారత్ తన తీరు మార్చుకోవాలన్నారు. By B Aravind 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ గాడిదలకు రంగేసి.. చైనా జూ పార్క్‌లో మోసం.. దగా చైనాలో జూ పార్కులు మోసం చేస్తున్నాయి. గాడిదలకు నలుపు, తెలుపు రంగులేసి జీబ్రాలా చిత్రికరిస్తున్నారు. ఇలా చేసి జూలకు రద్దీ పెంచుకుంటున్నాయి. దీనిపై అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చైనా జూ పార్కులు ఇలా మోసం చేశాయి. By K Mohan 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Dalai Lama: కేంద్రం కీలక నిర్ణయం.. దలైలామాకు జడ్ కేటగిరి భద్రత ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా (89)కు కేంద్రం జడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. చైనా మద్దతుదారుల నుంచి ఆయనకు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. By B Aravind 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China:కరోనా పై ఆ పరిశోధనలు చేయలేదంటున్న చైనా! వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ జన్యుమార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని చైనా స్పష్టం చేసింది. వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో కరోనా వైరస్ పై గెయిన్ ఆఫ్ ఫంక్షన్ స్టడీస్ ఎప్పుడూ నిర్వహించలేదని, కొవిడ్ 19 ను రూపొందించలేదు,వృద్ది చేయలేదని పేర్కొంది. By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn