క్రైం Fire Accident: భారీ అగ్ని ప్రమాదం..16 మంది మృతి! చైనాలో ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లు సమాచారం. సిచ్వాన్ ప్రావిన్స్‌లోని జిగాంగ్ పట్టణంలో షాపింగ్ సెంటర్లో ఈ దారుణ ఘటన జరిగింది. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : దేశంలో 31 రాష్ట్రాలు సంతానోత్పత్తిలో స్థిరీకరణ- కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలోని 36 రాష్ట్రాల్లో 31 రాష్ట్రాలు జనాభా స్థిరీకరణకు చేరుకున్నాయని చెబుతోంది కేంద్ర ప్రభుత్వ డేటా. ప్రస్తుత సంతానోత్పత్తి రేటు 2.1గా ఉందని తెలిపింది. ఇది భవిష్యత్తులో భారత జనాభా పెరుగుదలను కంట్రోల్ చేస్తుందని భారత ఆరోగ్యశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Singapore : ఆ పురుగులు తింటే ఆరోగ్యానికి మంచిదే-సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ పట్టు పురుగులు, మిడతలు, గొల్లభామలు లాంటివి తినడం ఆరోగ్యానికి మంచిదే అంటోంది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ. మొత్తం 16 రకాల కీటకాలను మానవ ఆహారంగా వినియోగించుకోవచ్చని చెబుతోంది. దీంతో అక్కడ రెస్టారెంట్, హోటల్స్ పండగ చేసుకుంటున్నాయి. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral Video: ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన బ్యాడ్మింటన్ ప్లేయర్.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ టోర్నీలో తీవ్ర విషాదం నెలకొంది. టోర్నీలో భాగంగా బరిలోకి దిగిన చైనీస్ ఆటగాడు జాంగ్ జిజీ (17) తన ప్రత్యర్థితో హోరాహోరీ తలపడుతున్న సమయంలో ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: చరిత్ర సృష్టించిన చైనా.. చంద్రుని ఆవలివైపు మట్టితో తొలిసారిగా భూమిపైకి ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా చంద్రుని ఆవలివైపు నుంచి మట్టి నమూనాలను సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి పైకి తీసుకొచ్చిన మొదటి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. చాంగే-6 వ్యోమనౌక మే 3న భూమి నుంచి బయలుదేరి.. చివరికి జూన్ 25 మట్టి నమూనాలతో భూమిపైకి విజయవంతంగా చేరుకుంది. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bharat : భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్... ఉగ్రవాదుల చేతుల్లో చైనా 'అల్ట్రా సెట్'! గత కొంతకాలం నుంచి జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల చర్యలు ఎక్కువ అయ్యాయి.భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక టెలి కమ్యూనికేషన్ అల్ట్రాసెట్ దొరకడంతో పరిస్థితులు విషమంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ China: ఏఐకు ధీటుగా చైనా ఓపెన్ ఏఐ జనరేటెడ్ ఫీచర్.. వీడియో చూస్తే మైమరిచిపోతారు! ఏఐకు ధీటుగా చైనా ఓపెన్ ఏఐ జనరేటెడ్ వీడియోలను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. చైనీస్ కంపెనీ కుయిషౌ టెక్నాలజీ, క్లింగ్ పేరుతో ఓ మోడల్‌ను ఆవిష్కరించగా దీనికి 'సోరా' అని పేరు పెట్టింది. టీజర్ రూపంలో విడుదలచేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై స్పందించిన చైనా.. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చైనా స్పందించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో గెలిచిన ఎన్డీయే కూటమికి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అభినందనలు తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ.. భారత్‌తో పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని తెలిపారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: చంద్రునిపై దిగిన చైనా ల్యాండర్.. చంద్రనిపై ప్రయోగాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన లూనార్ ల్యాండర్ చాంగే - 6 చంద్రునిపై ల్యాండ్ అయ్యింది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని ప్రకటించింది. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn