ఇంటర్నేషనల్ Hanging From Building: గాలిలో ఎగిరిన కార్మికులు..వీడియో వైరల్! చైనాలో గ్లాస్ మెయింటెనెన్స్ కార్మికులు గాలిలో తేలియాడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనా రాజధాని నగరం బీజింగ్ లో బలమైన గాలుల కారణంగా అనేక మంది గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు బిల్డింగ్‌కు వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ చైనా లో కోవిడ్-19 లాంటి మరో మహమ్మారి..! By Durga Rao 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ebola Virus: ల్యాబ్ లో ఎబోలా వైరస్ తయారు చేసిన చైనా సైంటిస్ట్స్.. ఎందుకంటే.. చైనా శాస్త్రవేత్తలు ఎబోలా వైరస్ భాగాలతో ఎబోలా లాంటి వైరస్ ను ల్యాబ్ లో సృష్టించారు. దీనిని చిట్టెలుకలపై ప్రయోగించగా అవి చనిపోయాయి. ఎబోలా వైరస్ కు వ్యతిరేకంగా టీకా కనిపెట్టడం కోసం ఈ వైరస్ సృష్టి చేశారు. ఈ అధ్యయనం సక్సెస్ అయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. By KVD Varma 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ తైవాన్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్! తైవాన్‌కు అతి సమీపంలో చైనా సైనిక ముట్టడికి యత్నిస్తోంది. డ్రాగన్ ఎప్పుడైనా దాడి చేయగలదని వారికి సంకేతాలు పంపుతోంది.ఇది కేవలం 24 గంటల్లోనే తైవాన్‌పై భారీ సైనిక విన్యాసాలు ప్రారంభించిన చైనా యుద్ధానికి తెరలేపింది. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇది నివాసమా..లేదా నగరమా..! చైనాలోని ఓ భవనానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా చర్చనీయాంశమైంది. ఈ 36 అంతస్తుల భవనంలో ముప్పై వేల మందికి పైగా నివసిస్తున్నారు. అంతేకాదు ఈ భవనం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు వింత విషయాన్ని వెల్లిడిస్తున్నారు. By Durga Rao 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China vs Taiwan: చైనా వార్ ప్లాన్.. ఎదురుదాడికి రెడీ అవుతున్న తైవాన్ ఆసియాలో మరో యుద్ధం మొదలవబోతోందా? పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తోంది. చైనా త్వరలోనే తైవాన్ పై ఆకస్మిక దాడి చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తైవాన్ కూడా ఎదురుదాడికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft: చైనా ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఆహ్వానం..? అమెరికా, చైనాల మధ్య పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులకు ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకునేందుకు ఆసంస్థ అవకాశం కల్పించింది. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ చెన్నైలో ప్రారంభం కానున్న చైనా లీప్‌మోటర్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ..! ప్రపంచంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ స్టెల్లార్టిస్ త్వరలో చెన్నైలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది ఈ విషయాన్ని ఆ సంస్ధ సీఈవో కార్లోస్ తవారెస్ తెలిపారు. By Durga Rao 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Australia : టిక్ టాక్‌తో పాటూ గ్లోబల్ యాప్‌లు, గేమ్‌లతో చైనా నిఘా ప్రపంచంలో అందరినీ చైనా ఓ కంట కనిపెడుతోంది. ఇంటర్నెట్ వాడుతున్న అందరిపైనా తన నిఘా దృష్టిని పెట్టింది. దీని కోసం టిక్ టాక్‌తో బోలెడు గ్లోబల్ యాప్‌లను, గేమ్‌లను ఉపయోగిస్తోందని చెబుతోంది ఆస్ట్రేలియా. దీని మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది. By Manogna alamuru 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn