ఇంటర్నేషనల్ Viral News : గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లి.. అత్తమామలకు షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన యువకుడు! Boyfriend Gift : ప్రేమించి పెళ్లాడబోతున్న యువతి కోరిక తీర్చేందుకు ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. By srinivas 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan : తొలిసారిగా చంద్రునిపై రాకెట్‌ను ప్రయోగించిన పాకిస్థాన్ పాకిస్థాన్ తొలిసారిగా చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే నింగిలోకి పేలోడ్స్‌ను విజయవంతంగా పంపించింది. ఈ ప్రయోగానికి మిత్ర దేశం చైనా సహాయం చేసింది. ఈ లూనార్ మిషన్‌కు పాకిస్థాన్.. ఐక్యూబ్-కమర్ అని పేరు పెట్టింది By B Aravind 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: కుప్పకూలిన రోడ్డు.. 19 మంది మృతి దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఓ రహదారిలో కొంత భాగం కుప్పుకూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla FSD: చైనాలో ఎలాన్ మస్క్.. టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్ వేర్ కు పర్మిషన్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ లో కారు నడపడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ కు చైనాలో అనుమతులు సాధించింది ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా. దీని కోసం బైదు కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. దీంతో టెస్లా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్ వేర్ ను చైనాలో అందుబాటులోకి తీసుకువస్తుంది. By KVD Varma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: చైనాలో సుడిగాలి బీభత్సం.. ఐదుగురు మృతి దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌన్‌లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సుడిగాలి ప్రభావానికి 141 ఫ్యాక్టరీ భవనాలు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla Cars: ఎలక్ట్రికల్ కార్లకు చైనాలో 2000 డాలర్లు ధర తగ్గించేసిన టెస్లా! గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కార్లకు.. చైనా ఎలక్ట్రిక్ కార్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో అన్ని రకాల కార్ల ధరలను సుమారు 2000 డాలర్ల మేరకు తగ్గించివేసింది టెస్లా. ఎందుకు తగ్గించో తెలుసుకోవాలనుకుంటే చదివేయండి! By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: రోజురోజుకూ కుంగిపోతున్న భూమి..డేంజర్ జోన్లో చైనా అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా భవిష్యత్తులో పెద్ద ప్రమాదంలో పడనుంది. అధిక జనాభా ఆ దేశాన్ని ఎలానో తినేస్తోంది...దానితోడు తాజాగా అక్కడ పట్టణీకణ ఎక్కువైపోయి భూమి కుంగిపోతోంది. దీంతో చైనా ప్రధాన నగరాలు అన్నీ డేంజర్లో జోన్లో పడిపోయాయి. By Manogna alamuru 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla Price Cuts: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..టెస్లా కార్ల ధరలు తగ్గింపు..ఎంతంటే? టెస్లా కార్లపై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అన్ని రకాల మోడల్ ధరలను సుమారు 2000డాలర్లు తగ్గించారు. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గింది. అమెరికాలో కార్ల ధరలు తగ్గించిన మస్క్..తాజాగా చైనాలోనూ తగ్గించింది. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Satellite Connectivity : ఇక నుంచి టవర్స్ లేకుండానే ఫోన్ మాట్లాడొచ్చు : చైనా మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో 'శాటిలైట్' కనెక్టివిటీకి సంబంధించి చైనా శాస్త్రవేత్తలు మరో ఘనత సాధించారు. ఇకనుంచి సెల్ టవర్లు అవసరం లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా టియాంటాంగ్-1 సిరీస్‌కు చెందిన మరో శాటిలైట్‌ను చైనా నింగిలోకి పంపింది. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn