Latest News In Telugu National: చైనాతో సత్సంబంధాలు చాలా అవసరం-ప్రధాని మోదీ భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ సజీవంగానే ఉండాలని అంటున్నారు ప్రధాని మోదీ. రెండు దేశాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు. నిన్న ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China : కుక్క తోక వంకరే.. చైనా బుద్ది వంకరే! The Guardian : భారత్‌లో మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్‌లు గురిపెట్టాయన్న వార్త చక్కర్లు కొట్టింది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' నివేదిక ఈ విషయాన్ని చెబుతోంది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావలన్నది చైనా ఎత్తుగడగా తెలుస్తోంది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lok Sabha : భారత్‌లో లోక్‌సభ ఎన్నికలను చైనా ప్రభావితం చేసే ప్రమాదం : మైక్రోసాఫ్ట్ భారత్‌లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో చైనా.. అర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ (AI) సాయంతో జోక్యం చేసుకుని ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాముందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో కూడా చైనా జోక్యం చేసుకోనుందని పేర్కొంది. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచ దేశాలకు సవాలుగా మారిన చైనా కీటకం! చెదపురుగుల కన్నా ప్రమాదకరమైన ఓ కీటకం చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుంది. ఈ కీటకం చెట్లను తక్కువ కాల వ్యవధిలోనే తినేస్తుంది. లాంగ్ హార్న్ బీటిల్ అనే కీటకం ప్రపంచంలోని అనేక దేశాలకు సవాలుగా మారింది. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: మళ్ళీ వంకర బుద్ధి చూపించిన చైనా..అరుణాచల్ ప్రాంతాలకు సొంతపేర్లు చైనా తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. వద్దంటున్నా మళ్ళీ మళ్ళీ భారత్ మీద ఆధిపత్యం చెలాయించాలనే చూస్తోంది. తాజాగా మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్‌లో పలు ప్రాంతాలు తమవేనంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా...వాటికి తమ సొంత పేర్లను కూడా ప్రకటించింది. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ INDIA : హిందూ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలను మోహరించిన భారత్! హిందూ మహాసముద్రంలో భారత్ చైనాకు ధీటుగా కార్యకలాపాలు ఏర్పాటు చేసింది. చైనా దురంహకారాన్ని తిప్పికొట్టేందుకు 35 యుద్ధనౌకలను 11 జలాంతర్గాములను మోహరించింది. By Durga Rao 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu China: అరుణాచల్‌ప్రదేశ్‌పై మరోసారి నోరు పారేసుకున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా మరోసారి నోరు పారేసుకుంది. 1987లో భారత్ ఈ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని ప్రకటించింది. గత నెలరోజుల్లో చైనా ఈ అంశంపై మాట్లాడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. By B Aravind 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hi Speed Internet: ఇది మామూలు స్పీడ్ కాదు.. ఒక్క నిమిషంలో 90 సినిమాలు డౌన్లోడ్.. ఇప్పుడు 5జీ తో హై స్పీడ్ ఇంటర్నెట్ అనుభవాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. అయితే, చైనా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ తీసుకువచ్చింది. రాకెట్ లాంటి వేగంతో నిమిషంలో దాదాపు 90 వరకూ 8k సినిమాలను డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అల్ట్రా ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను పొందవచ్చు. By KVD Varma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: తోకతో పుట్టిన చిన్నారి..చైనాలో వింత జననం! కోతి నుంచి మనిషి వచ్చాడనేది సిద్ధాంతం. ఇది అందరికీ తెలిసిందే. క్రమంగా దశలు మార్చుకుని కోతి మనిషిగా మారాడు. అయితే మళ్ళీ ఇప్పుడు తిరిగి అదే దశకు వెళ్తున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి. By Manogna alamuru 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn