UNION BUDGET 2025: బడ్జెట్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ ఢమాల్!
బడ్జెట్ ముందు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు..అది ప్రారంభం అయిన తర్వాత నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా కోల్పోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 135 పాయింట్లు డౌన్ అయింది.
బడ్జెట్ ముందు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు..అది ప్రారంభం అయిన తర్వాత నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా కోల్పోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 135 పాయింట్లు డౌన్ అయింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. దీనిని మొదలు పెట్టే ముందు ఆమె తెలుగు రచయిత గురజాడ ఫేమస్ వాక్యాలను కోట్ చేశారు.
బడ్జెట్ 2025తర్వాత ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. దీని ముందు ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలో దీర్థకాలిక స్థిరత్వం కోసం మూలధనం, శ్రమ మధ్య సహేతుకమైన పంపిణీ జరగాలని చెప్పడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
మూడో సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సామాన్యులకు లబ్ధి చేకూరేదిగా బడ్జెట్ ఉందని అంటున్నారు.
నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జెట్‌ను విడుదల చేయనున్నారు. అయితే ఈ సారి విడుదల చేయనున్న బడ్జెట్ రూ. 50 లక్షల కోట్లు పైగా ఉండవచ్చని తెలుస్తోంది. దేశ చరిత్రలో అతి పెద్ద బడ్జెట్ ఇదే.
2025 బడ్జెట్లో మోదీ సామాన్యులపై వరాల జల్లు కురిపించనున్నారా? ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుండే బడ్జెట్‌పై పేద, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, సంక్షేమానికి ఎక్కువ కేటాయింపు, కొత్త పథకాలు ఉంటాయా అని ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రపతి ప్రసంగంపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దేశంలో అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం కలిగేలా సోనియా ప్రవర్తించారంటూ మండిపడింది.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని హితువుపలికింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టగా.. ఫిబ్రవరి 1న ఎనిమిదో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు, మాజీ మంత్రి చిదంబరం 9 సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టారు.
ఆర్థిక శాఖమంత్రి నిర్మాలా సితారామన్ పార్లమెంట్లో వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక సర్వేని విడుదల చేశారు. రానున్న ఫైనాన్షియల్ ఈయరకు భారత్ జీడీపీ గ్రోత్ రేట్ 6.3 నుంచి 6.8 శాతం మధ్య వృద్ధి చెందుతుందని సర్వేలో అంచనా వేశారు. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.