Union Budget 2025: గురజాడ వాక్యాలతో బడ్జెట్ ప్రారంభం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. దీనిని మొదలు పెట్టే ముందు ఆమె తెలుగు రచయిత గురజాడ ఫేమస్ వాక్యాలను కోట్ చేశారు.

author-image
By Manogna alamuru
New Update
budget

Nirmalamma Quoted Gurajada sentences

దేశమంటే మట్టికాదు...దేశమంటే మనుషులోయ్...ఇది అందరకీ తెలిసిందే. మహాకవి గురజాడ అప్పారావు ఫేమస్ కోట్ ఈరోజు లోక్ సభలో ప్రతిధ్వనించింది. ఈరోజు కేంద్ర ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీనిని ఆమె గురజాడ వాక్యాలైన దేశమంటే మట్టికాదు తో మొదలు పెట్టారు. 

మరోవైపు బడ్జెట్ 2025లో రైతులకు, గిగ్ వర్కర్లపై వరాలు కురిపించారు నిర్మలమ్మ. బడ్జెట్ ప్రసంగానికి ముందు విపక్షాలు తీవ్ర నిరసన తెలపడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చ కోరుతూ విపక్షాలు నిరసన తెలిపాయి. అనంతరం సభ నుంచి కొంతమంది వాకౌట్‌ చేశారు. అయినా సరే బడ్జెట్ ప్రసంగం ఆగలేదు. 

Also Read: Union Budget 2025 : స్టార్టప్‌లకు నిర్మలమ్మ గుడ్ న్యూస్..  ఏకంగా రూ.20 కోట్ల వరకు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు