Bangladesh: బంగ్లాదేశ్ లో ఎన్సీపీ ర్యాలీలో హింస..నలుగురు మృతి
బంగ్లాదేశ్ లోని గోపాల్ గంజ్ లో ఎన్సీపీ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. షేక్ హసీనాకు చెందిన మద్దతుదారులు గొడవ చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. ఇందులో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మది మంది గాయపడ్డారు.