ఓర్వలేక ఇవన్నీ.. | MP DK Aruna Shocking Comments On Union Budget 2025 | Nirmala Sitaraman | RTV
ఢిల్లీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆప్ ను దెబ్బ కొట్టేందుకు ఏ అవకాశాన్ని వదలాలనుకోలేదు. ఇందులో భాగంగానే పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పెంచిందని అంటున్నారు. ఐటీ దెబ్బ ఆప్ మీద గట్టిగానే పడనుందని చెబుతున్నారు.
శనివారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ ఆదివారం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపింది.
బడ్జెట్ కేటాయింపులో రూ.500 కోట్లతో ఏఐ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరో 4-10 నెలల్లో ఇండియాకు సొంత ఏఐ ఉంటుందని తాజాగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాలో AI మోడల్ 10వేల GPUలు దాటింది.