UNION BUDGET 2025: బడ్జెట్లో మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు!
బంగారు ఆభరణాలపై 2025 బడ్జెట్లో కేంద్రం టారిఫ్ డ్యూటీ 5 శాతం తగ్గించింది. గోల్డ్ ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. ఇక బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శనివారం BSEలో గోల్డ్ స్టాక్స్ 9 శాతానికి పైగా లాభపడి గోల్డ్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి.