Latest News In Telugu Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ పికప్ వ్యాను.. 8 మంది మృతి.. ఉత్తరఖాండ్‌లోని నైనితాల్‌లో ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంతి మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయలపాలయ్యారు. ఈ ఘటనపై ఉత్తరఖాండ్ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిచాలని అధికారులకు ఆదేశించారు. By B Aravind 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం.. ఆయన కారును ఢీకొట్టిన లారీ! బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. By Bhavana 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleeper Bus: స్లీపర్ బస్సులో ప్రమాదం జరిగితే తప్పించుకోవడం ఎందుకు కష్టంగా మారుతుంది? స్లీపర్ బస్సులో ప్రయాణీకులు పడుకోవడానికి ఉన్న సౌకర్యం అటూ ఇటూ తిరిగే గ్యాలరీలో ఉండదు. అందుకే ప్రమాదం జరిగినపుడు తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. By KVD Varma 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amith Shah: అమిత్ షాకి తృటిలో తప్పిన ప్రమాదం! కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి తృటిలో ప్రమాదం తప్పింది. రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన రథాన్ని కరెంట్ తీగ తాకి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది అప్రమత్తం అయ్యి కరెంట్ సరఫరా నిలిపివేశారు. By Bhavana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బైక్ ని ఢీకొట్టిన కేంద్ర మంత్రి కారు..ఉపాధ్యాయుడు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు! మధ్యప్రదేశ్ లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రికి స్వల్పంగా గాయాలు కాగా..ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident:అనంతపురంలో బస్ బ్రేక్ ఫెయిల్..ఒకరు మృతి అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కంట్రోల్ తప్పి వేగంగా దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi accident: రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ మేకర్ మృతి..ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రజలు! ప్రజల్లో మచ్చుకైన మానవత్వం కనిపించడం లేదు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఫిల్మ్ మేకర్ పియూష్ ని ఆసుపత్రిలో చేర్పించాల్సింది పోయి వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉండిపోయారు. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటు చేసుకుంది. By Bhavana 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Boat accident: ఘోర పడవ ప్రమాదం...18 మంది గల్లంతు..3 మృతదేహాలు లభ్యం! బీహార్ రాజధాని పాట్నా సమీపంలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా...18 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. By Bhavana 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train accident:వేగమే కొంపలు ముంచింది...విజయనగరం రైలు ప్రమాదం ప్రాథమిక నివేదిక By Manogna alamuru 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn