ఆంధ్రప్రదేశ్ AP: నీట మునిగిన జగనన్న కాలనీలు.. RTV ప్రత్యేక కథనం..! శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు జగనన్న కాలనీలు నీట మునిగాయి. ఆవాస యోగ్యం కాని స్థలాల్లో ఇంటి స్థలం కేటాయించారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీలో కనిసం మౌలిక సదుపాయాలు లేని వాపోతున్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీలో మరో రెండురోజులు కుండపోతే! ఏపీలో గత ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు పడుతునే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ రోణంకి కూర్మనాధ్ వివరించారు. రాష్ట్రంలో వర్షాలకు కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండమేనని వెల్లడించారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ-ఒడిశా మధ్య నిలిచిన రాకపోకలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ-ఒడిశా మధ్య ఉన్న 316 జాతీయ రహదారిపై కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. చింతూరు-కల్లేరు గ్రామాల మధ్య గండ్లు పడడంతో ఏపీ, ఒడిశా మధ్య రాకపోకలు ఆగిపోయాయి. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: 3 గంటల నుంచి స్థిరంగా వాయుగుండం..ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాయవ్య బంగాళాఖాతంలో తీవ్రంగా కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాలోని చిల్కా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గత మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్ధిరంగా ఉంది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారనుందని ఐఎండీ పేర్కొంది. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అల్లకల్లోలంగా చిక్కోలు తీరం.. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు..! భారీ వర్షాలకు చిక్కోలు తీరం అల్లకల్లోలంగా మారింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు పొంచి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పోర్టు కళింగపట్నంలో మొదటి హెచ్చరిక జారీ చేశారు. మండలాల్లో, జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains : ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవులు! ఏపీ- తెలంగాణలో గడిచిన రెండు రోజుల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురిసినట్లు IMD తెలిపింది. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పలు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు AP: రాష్ట్రంలో వర్షాలు తీవ్రంగా నమోదు కావడంతో అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావస కేంద్రలకి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాలో వానలే..వానలు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.గురువారం,శుక్రవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: శ్రీకాకుళం జవాన్ రాజేష్ వీరమరణం.. మూడు నెలల్లో వచ్చి పెళ్ళి చేసుకుంటానని.. జమ్మూకశ్మీర్ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జవాన్ రాజేష్ వీరమరణం పొందారు. ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పుల్లో బుల్లెట్ తగలడంతో ఆయన మృతి చెందారు. ఆరేళ్లుగా రాజేష్ సైన్యంలో పనిచేస్తున్నాడు. సైన్యానికి చెందిన కెప్టెన్ సహా నలుగురు సైనికులు అమరులయ్యారు. By Jyoshna Sappogula 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn