ఆంధ్రప్రదేశ్ Ap Politics: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు! ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేల పై వరుసగా పోలీసు కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితి పై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ మంత్రి ధర్మానపై ఎమ్మెల్యే గొండు శంకర్ ఫైర్..! మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళానికే చీడ పురుగు అని ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో అభివృద్ధిని గాలికి వదిలేసి..దోచుకోవడమే పనిగా పెట్టుకుని బతికాడని మండిపడ్డారు. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చంద్రబాబు నెల రోజుల పాలనపై పబ్లిక్ రియాక్షన్ - VIDEO కుటమి సర్కార్ నెల రోజుల పాలనపై శ్రీకాకుళం జిల్లా వాసుల అభిప్రాయాలను RTV సేకరించింది. చంద్రబాబు 30 రోజుల పరిపాలనపై వారు ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.. By Jyoshna Sappogula 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Leaders : టీడీపీ కార్యాలయంపై దాడి... వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్ AP: టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైసీపీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLC Duvvada Srinivas: ఇసుక దోపిడీ దుమారం.. ఎమ్మెల్సీ దువ్వాడ అరెస్ట్! AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇసుక చోరి దుమారం రేపుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమంగా ఇసుక దోపిడీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై దువ్వాడ స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు అనుచరులే ఇసుకను కొల్లగొట్టారని అన్నారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Atchannaidu: అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు AP: మత్స్య పరిశ్రమ ఉత్పత్తుల ఎగుమతులు వృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎగుమతులకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులందరికీ రాయితీ పథకాలు అమలు చేయాలని చెప్పారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎన్నికల్లో ఓడినా ఆగని ఇసుక దందా..! శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇసుక డంప్ యార్డులో గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా వైసీపీ నేతల కనుసైగల్లో ఇసుక దోపిడీ జరిగిందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో ఇప్పుడు దందాకు బ్రేక్ పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఫైర్..! శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. గత ఐదేళ్లలో చుక్క నీరు కూడా అందని టెక్కలిపట్నం కాలువకు వంశధార నీటిని తీసుకువచ్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమాలకు పాల్పడటమే తప్పా చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. By Jyoshna Sappogula 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బొత్స గారు.. భలే జోకులేస్తున్నారు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు..! పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారంటూ వైసీపీ నేత బొత్సకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పారదర్శకతకు పాతరేసిందే వైసీపీ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దంటూ ఆయన పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn