ఆంధ్రప్రదేశ్ AP: చంద్రబాబు ఒకే అంటే ఇలా చేస్తా: మాజీ మంత్రి సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నారు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ. పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో హీరో అని.. చంద్రబాబు అనుభవం.. పవన్ రాజకీయ చతురస్రం రాష్ట్ర అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. By Jyoshna Sappogula 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: శారదా పీఠాధిపతి మాజీ సీఎం జగన్ బినామీ.. శ్రీనివాసనంద స్వామి సంచలన వ్యాఖ్యలు.! విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర వైఎస్ జగన్ బినామీ అని శ్రీనివాసనంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక ముసుగులో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ ధార్మికతకు కలంకంగా మారిన శారధా పీఠాధిపతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు.. ఏపీలో కొత్త ఇసుక పాలసీ? ఏపీలో నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను తక్షణమే అందుబాటులోకి తేవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో కొత్త ఇసుక పాలసీపై ఆయన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : నేడు ఏపీ కొత్త టెట్ నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే! ఏపీలో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చిక్కోలు కడలికి బీచ్ శాండ్ మైనింగ్ సెగ..! చిక్కోలు కడలికి బీచ్ శాండ్ మైనింగ్ సెగ తగులుతోంది. తీరం తరచూ కోతకు గురవుతుండడంతో మత్స్యకారులు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. చేపల వేట ప్రదేశాలు కనుమరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వేట లేక వేలాది మంది మత్స్యకారులు వలసలు పోతున్న దుస్థుతి ఏర్పడుతోంది. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జులై 1 నుంచి పింఛన్లు పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో జులై 1 నుంచి పింఛన్లు రానున్నాయి. పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మంగళగిరిలోని పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ andhra pradesh: గన్ మెన్ లును వెనక్కి పంపిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన గన్మెన్లను వెనక్కు పంపారు. తనకు ఎవరూ రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు. ఆయన మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారని...అదుకే గన్ మెన్లను వెనక్కు పంపారని తెలుస్తోంది. By Manogna alamuru 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో గంజాయి మత్తులో కిడ్నాప్ కలకలం.. మూడు గంటల పాటు బట్టలు ఊడదీసి..! శ్రీకాకుళం జిల్లా రాజాంలో గంజాయి మత్తులో జరిగిన కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. పాత కక్షల కారణంగా గౌతమ్ అనే యువకుడిని నవీన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. దాదాపు మూడు గంటల పాటు గౌతమ్ బట్టలు ఊడదీసి చావబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. By Jyoshna Sappogula 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn