ఆంధ్రప్రదేశ్ AP: ఆదివాసీలకు ఐటీడీఏ ఇవ్వాలి.. పవన్ కళ్యాణ్ కు వాభ యోగి విజ్ఞప్తి..! కూల్చివేతల పార్టీ బాటలోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాభ యోగి. ఆదివాసీలను నిర్లక్ష్యం చేసిన పార్టీలకు మనుగడ ఉండదన్నారు. పవన్ కళ్యాణ్ అడవి తల్లి బిడ్డలకు కంచెగా ఉండాలని కోరారు. ఆదివాసీలకు ఐటీడీఏ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కక్ష సాధింపు చర్యలకు కూటమి కంకణం.. రాజేష్ సంచలన వ్యాఖ్యలు..! కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం వైసీపీ ఇన్చార్జ్ రాజేష్. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కార్యాలయాన్ని కూల్చేసారని మండిపడ్డారు. ఇటువంటి దుశ్చర్యలకు పార్పడిన వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా.. అచ్చెన్నాయుడు ఏమన్నారంటే? శాసనసభ గౌరవాన్ని పెంచే పార్టీ టీడీపీ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నిబంధనల ప్రకారం జగన్ కు సభలో ఎక్కడ సీటు కేటాయించాలి? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీవీకి అచ్చెన్నాయుడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సహజత్వం కోల్పోయిన జీవనదులు.. పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులు..! శ్రీకాకుళం జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు యధేచ్చగా జరుగుతుండడంతో జీవ నదులు సహజత్వం కోల్పోయాయి. వర్షాకాలం సమీపిస్తుండడంతో నదులకు వరద ముప్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, మైనింగ్ శాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారని స్థానికులు మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vamsadara: ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యం.. సాగునీటి కోసం రైతులు కన్నీళ్లు: ఎస్సీ రాంబాబు గత ఐదేళ్లలో ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు బిఆర్ వంశధార ప్రాజెక్టు ఎస్సీ రాంబాబు. రైతులు సాగునీటి కోసం కన్నీళ్లు పెట్టారన్నారు. ఖరీఫ్ నాటికి ప్రతి సెంటు భూమికి సాగునీరు అందిస్తామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్లు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srirama Sharma: ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదు.. అందుకే జగన్ కు శాపం తగిలింది : శ్రీరామ శర్మ ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదన్నారు పురాణ, ఇతిహాస విశ్లేషకులు భాస్కర్ భట్ల శ్రీరామ శర్మ. జగన్ నియంత పాలనే తనకు శాపంగా మారి ఓడిపోయేలా చేసిందన్నారు. గౌరవ సభ కౌరవ సభగా మారినప్పుడే పతనం ప్రారంభమైందన్నారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sai Pallavi : శ్రీకాకుళంలో సాయి పల్లవి - నాగ చైతన్య హంగామా! శ్రీకాకుళంలో హీరోయిన్ సాయి పల్లవి, హీరో నాగ చైతన్య సందడి చేశారు. వీరిద్దరూ చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, తండేల్ మూవీ టీం శ్రీకాకుళం జిల్లాలోని ఓ టెంపుల్ ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: చంద్రబాబు సర్కార్ సీరియస్.. మరో వికెట్ ఔట్! ఏపీ ఎయిర్పోర్ట్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డిపై చంద్రబాబు సర్కార్ వేటు వేసింది. ఆయను పదవి నుంచి తప్పించింది. భరత్ రెడ్డి ఐదేళ్లుగా చేసిన అవినీతిని బయటపెడతానని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srikakulam: అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కు పాదం.! శ్రీకాకుళంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. వందల సంఖ్యలో అక్రమ ఇసుక వాహనాలతో పోలీస్ స్టేషన్లు కిక్కిరిసి ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ నేతల చేతి వాటం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇసుక తరలింపు కారణంగా.. నాలుగు జీవ నదులు ఎడారిని తలపిస్తున్నాయి. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn