గుంటూరు Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేనికి కూటమి షాక్ AP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక కూటమి నేతలు షాక్ ఇచ్చారు. జనసేనలో ఆయనను చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన బాలినేనిని పార్టీలోకి స్వాగతించబోమని తేల్చి చెప్పారు. By V.J Reddy 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రూ.100 లోపే మద్యం.. వరద బాధితులకు భారీగా సాయం.. కేబినెట్ కీలక నిర్ణయం ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొత్త మద్యం విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేవలం రూ.100లోపు ధర నుంచే మద్యం అందుబాటులోకి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును పెడుతున్నట్లు ప్రకటించింది. By Vishnu Nagula 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. మరో రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్! AP: ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలో మద్యం పాలసీతో పాటు ఎన్నికల హామిలపై రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. దసరా రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Floods : ఆపరేషన్ బుడమేరు.. వరదలు రాకుండా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఇదే! విజయవాడకు మరో సారి వరద రాకుండా ఉండడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం ఆపరేషన్ బుడమేరకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తొలుత బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించనున్నారు. అనంతరం గడ్లను పటిష్టం చేయనున్నారు. By Nikhil 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan : జగన్ తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్ కు షాక్! గుంటూరు జైలు వద్ద మాజీ సీఎం జగన్ తో యూనిఫామ్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సెల్ఫీ దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఆ కానిస్టేబుల్ కు ఛార్జిమెమో ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. By Manoj Varma 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Liquor Bottels: చూస్తూ ఆగలేకపోయాం..సారీ సార్! ఎన్నికల సమయంలో దొరికిన మద్యం సీసాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని గుంటూరు పోలీసులు చేపట్టారు. ఎప్పుడూ రోడ్డు రోలర్ తో చేసే పనిని ఈ సారి ప్రొక్లెయిన్ తో మొదలు పెట్టారు. దీంతో కార్యక్రమం ఆలస్యంగా నడుస్తుండడంతో అక్కడికి వచ్చిన మందుబాబులు పోలీసులు చూస్తుండగానే సీసాలను ఎత్తుకుపోయారు. By Bhavana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Lokesh: ఇది జగన్ మేడ్ డిజాస్టర్.. లోకేష్ ఫైర్ AP: బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ మారారని మంత్రి లోకేష్ అన్నారు. సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర ఆయనకు లేదని ఫైర్ అయ్యారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని ధ్వజమెత్తారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు ANU College: నాగార్జున యూనివర్సిటీలో విషాదం.. పాము కాటుకు బలైన విద్యార్ధి.! గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో మయన్మార్‌కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. బుద్ధిజంలో M.A చేస్తున్న కొండన్న యూనివర్సిటీలో పుట్టగొడుగులు సేకరిస్తుండగా రక్తపింజర పాము కాటేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు. By Archana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు AP: వర్షాల నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. మరో మూడు రోజులు వర్షాలు ఉన్నాయని.. అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుధ్య పనులు కొనసాగించాలని అన్నారు. By V.J Reddy 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn