ఆంధ్రప్రదేశ్ Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి! తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గైట్ కాలేజీకి చెందిన ప్రవీణ్, కార్తీక్ అనే విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వెనుక నుండి వచ్చిన బొగ్గు లారీ బలంగా ఢీకొని వారిద్దరిపై ఎక్కి రోడ్ పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court : వైసీపీ నేతలకు హైకోర్టు బిగ్ షాక్ AP: వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, టీడీపీ కార్యాలయం దాడి కేసులో రఘురాం, అప్పిరెడ్డి, నందిగామ సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. By V.J Reddy 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP-Telangana : నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..! తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. By Bhavana 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TG, AP School Holidays: విద్యార్థులకు అలెర్ట్.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలక్రమంలో పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ,అలాగే తెలంగాణలోని నిర్మల్, ఖమ్మం , కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సెలవు ప్రకటించారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Floods: అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు.. మరో 2 రోజుల పాటు.. రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు కొద్ది సేపటి క్రితం అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంత ప్రజలకు మరో రెండు రోజుల వరకూ అందచేసే ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada Floods: ఆ తప్పుల వల్లే విజయవాడలో వరదలు.. కారణం వారే! ఆక్రమణలు, బుడమేరు డైవర్షన్ పనులు నిలిచిపోవడమే విజయవాడలో వరదలకు కారణమని తెలుస్తోంది. ఇంకా కృష్ణానది ముఖ ద్వారంలో రాజకీయ నాయకులకు చెందిన అనేక నిర్మాణాలు ఉన్నాయి. అవి వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయి. ఈ నిర్మాణాలను తొలగించకపోవడం మరో కారణమన్న చర్చ ఉంది. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు-VIDEO విజయవాడ తాడేపల్లి నుంచి వరదకు గురైన సింగ్ నగర్ ప్రాంతానికి సీఎం చంద్రబాబు బస్సులో బయలుదేరారు. వర్షాల వల్ల సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించి అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు.. కారణం ఇదే.. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. JNTU కాలేజీలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిన వీరు భారీ వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn