ఆంధ్రప్రదేశ్ Ambati: ఇది చారిత్రక సత్యం: మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీ మారడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో స్పందించారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు.. పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదన్నారు. ఇది చారిత్రక సత్యం అని అన్నారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. క్లారిటీ! AP: పార్టీ మారడంపై స్పందించారు వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటానని అన్నారు. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైరయ్యారు. By V.J Reddy 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎమ్మెల్యే భార్య బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు షాక్..! ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు ఎస్పీ శ్రీనివాసరావు షాక్ ఇచ్చారు. వారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు అందించారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్పీ ఈ చర్యలు తీసుకున్నారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: వైసీపీకి ఇద్దరు ఎంపీలు గుడ్ బై AP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్కు అందజేశారు. త్వరలో వారు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. By V.J Reddy 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: జగన్‌కు డబుల్ షాక్.. నేడు వైసీపీకి ఇద్దరు ఎంపీలు రాజీనామా! AP: వైసీపీ చీఫ్ జగన్‌కు డబుల్ షాక్ తగిలింది. ఈరోజు వైసీపీకి ఇద్దరు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజీనామా చేయనున్నారు. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. వచ్చే నెల 5 లేదా 6న లోకేష్ సమక్షంలో టీడీపీలో వారు చేరనున్నట్లు సమాచారం. By V.J Reddy 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్ ఏపీకి మోదీ సర్కార్ తీపి కబురు అందించింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పూర్తికి పెండింగ్ లో ఉన్న వాటితో కలిపి నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: జగన్‌కు మరో బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ ఎంపీ! AP: జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన రేపు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాయంత్రంలోగా ఈ అంశంపై అధికారిక ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. By V.J Reddy 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు AP: రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సెబ్ ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2, 774 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రభుత్వ చిహ్నంతో 21.86లక్షల పాస్ పుస్తకాలు అందించనుంది. By V.J Reddy 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi: వచ్చే నెలలో ఏపీకి ప్రధాని మోదీ! వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణపట్నం సిటీ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. కాగా మోదీ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn