Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీనిని నిన్నంతా వాడీవేడిగా చర్చ జరిగింది. 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత అర్ధరాత్రి బిల్లుకు ఆమోదం లభించింది.  282 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.

UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

ఈ మధ్య తరుచుగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు మళ్ళీ దేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. 

Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!

మార్చి 31 దంతేవాడ, బీజాపూర్ సరిహద్దులో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని మావోయిస్టు పార్టీ తెలిపింది. రేణుక అలియాస్ చైతెను వారం ముందు అరెస్టు చేసి హతమార్చినట్లు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరు మీద లేఖ విడుదలైంది.

Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ

ఫోర్బ్స్ బిలియనీర్ 2025 జాబితా విడుదలైంది. 342 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ మొదటిస్థానంలో ఉన్నాడు. మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. గతేడాది టాప్ 10లో ఉన్న అంబానీ, ఈసారి 18వ స్థానానికి పడిపోయాడు. అదానీ 28వ ప్లేస్‌లో ఉన్నారు.

Muda scam: MP, MLAల స్పెషల్‌ కోర్టులో ముడా స్కామ్‌పై ED పిటిషన్

ముడా స్కామ్‌లో లోకయుక్తా పోలీసులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చీట్ ఇవ్వడాన్ని ఈడీ MP, MLAల స్పెషల్‌ కోర్టులో సవాలు చేసింది. ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో 8 పేజీల పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ త్వరలోనే కోర్టు విచారించనుంది.

Web Stories
web-story-logo Hibiscus flower tea వెబ్ స్టోరీస్

గుండెను ఆరోగ్యంగా ఉంచే మందార పూల టీ

web-story-logo Weight Loss Tips: ఈ ఫుడ్స్ ను ఉదయాన్నే తింటే.. అస్సలు బరువు తగ్గరు..!! వెబ్ స్టోరీస్

పొట్ట తగ్గాలంటే 6 తర్వాత ఈ పదార్థాలు చెక్!

web-story-logo neha sharma in beach వెబ్ స్టోరీస్

బీచ్ అందాలతో హీటేక్కిస్తున్న 'చిరుత' బ్యూటీ

web-story-logo VitaminB6 వెబ్ స్టోరీస్

విటమిన్ B6 అధికంగా ఉండే ఆహారాలు ఇవే

web-story-logo Carrot juice వెబ్ స్టోరీస్

వేసవిలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

web-story-logo anasuya stunning shoot వెబ్ స్టోరీస్

అనసూయ గ్లామర్ షో.. స్టన్నింగ్ ఫొటో షూట్

web-story-logo Foods children వెబ్ స్టోరీస్

వేసవిలో పిల్లలకు ఈ ఆహారాలను అస్సలు ఇవ్వొద్దు

web-story-logo Hair healthy వెబ్ స్టోరీస్

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయలు తినాలి

web-story-logo Running fast వెబ్ స్టోరీస్

వేగంగా పరిగెత్తడం వల్ల కూడా గుండెపోటు వస్తుందా?

web-story-logo watermelon వెబ్ స్టోరీస్

పుచ్చకాయ తినడానికి ఇదే ఉత్తమ సమయం

Advertisment

Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్‌ కు ఎంత శాతం విధించారంటే..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.భారత్‌ పై తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

Trump-Musk:డోజ్‌ నుంచి మస్క్‌ ఔట్‌..!

డోజ్‌కు సంబంధించి ట్రంప్‌ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్‌ మస్క్‌ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్‌ కేబినెట్‌ కు తెలియజేశారు.

USA: మరికాసేపట్లో ట్రంప్ ప్రతీకార సుంకాల దండయాత్ర

అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాల దండయాత్ర మరి కాసేపట్లో మొదలవనుంది. ప్రపంచంలో అన్ని దేశాలపైనా టారీఫ్ లను విధిస్తున్నామని..ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అంటున్నారు. 

Earthquake in Japan : జపాన్ ను వణికించిన భూకంపం...రిక్టర్‌ స్కేల్‌పై ఎంతంటే...

బుధవారం (ఏప్రిల్ 2) జపాన్‎లోని క్యుషులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యూషు కేంద్రంగా  భూమి కంపించింది. గత జనవరిలో కూడా జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది.

TESLA: దారుణంగా టెస్లా అమ్మకాలు...మూడేళ్ల కనిష్టానికి..

ట్రంప్ కు మేలు చేయాలని అనుకుని తనకు తానే కన్నం పెట్టుకుంటున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. DOGE ద్వారా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల వైపు నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడు అది టెస్లా మీద ప్రభావం చూపిస్తోంది. అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.

Advertisment

HYD: పథకం ప్రకారమే జర్మన్ యువతిపై అత్యాచారం..దర్యాప్తు కీలక విషయాలు

పెను దుమారం రేపిన హైదరాబాద్ లో జర్మన్ యువతి అత్యాచారం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మ్మద్ అబ్దుల్ అస్లాం పక్కా పథకం ప్రకారమే ఆమెపై అఘాత్యానికి పాల్పడ్డాడని దర్యాప్తులో తెలిసింది. ఫ్మామిలీ మ్యాన్ లా నటిస్తూ యువతిని నమ్మించాడు.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..అక్కడ కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీకి 50 మీటర్ల వరకు బఫర్‌జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. 50 నుంచి 100 మీటర్ల వరకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Adilabad Airport : తెలంగాణకు గుడ్ న్యూస్...మరో ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు మరో భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది కేంద్రం. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వరంగల్ మామూనూర్ ఎయిర్‌పోర్ట్‌కు అనుమతివ్వగా..తాజాగా మరో ఎయిర్‌పోర్ట్‌కు భారత వాయుసేన(IAF) అనుమతివ్వడం విశేషం.

Bird Flu : హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం...శాంపిల్స్‌లో షాకింగ్‌న్యూస్‌

హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. నగర శివార్లలోని ఓ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్దారణ అయింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ నిర్దారణ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. అక్కడి ఓ పౌల్ట్రీ ఫాం లో వేలకోళ్లు చనిపోయాయి.

TGBIE: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అప్పటి నుంచే వేసవి సెలవులు

తెలంగాణ ఇంటర్ విద్యామండలి (TGBIE) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నఅన్నిఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు మార్చి30 నుంచి ప్రారంభమై జూన్ 1వరకు కొనసాగుతాయి. ఈషెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisment

AP Assembly : ఏపీ అసెంబ్లీలో దొంగల చేతివాటం.. టీడీపీ ఎమ్మెల్సీ జేబులో నుంచి!

ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్ మెన్ జేబులో ఉన్న రూ.40వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలను కొట్టేశారు.

MLC Nagababu : అన్నయ్యా.. ఇది నాకెంతో స్పెషల్.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్!

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన.. తమ్ముడు నాగబాబుకు ఆత్మీయ అభినందనలు అంటూ చిరు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే చిరు పోస్ట్ పై నాగబాబు స్పందించారు.  మీ ప్రేమ, తోడ్పాటుకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన పెన్‌ నాకు ఎంతో ప్రత్యేకమని బదులిచ్చారు నాగబాబు.

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపైకి దూసుకెళ్లిన బొలెరో!

ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.

AP News: ఎకరాకు రూ.31 వేలు.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన!

ఏపీ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లాలో  497 ఎకరాల్లో CBG ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఇక్కడి ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు 31 వేలు కౌలు ఇస్తామని ప్రకటించారు. 

Kodali Nani Health: కొడాలి నానికి సర్జరీ పూర్తి.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

గుండెలో 3 వాల్వ్స్ క్లోజ్ కావడంతో కొడాలి నాని ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో ఆయనకు ఈ రోజు బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం అయినట్లు వైద్యులు ప్రకటించారు.

Advertisment

మొబైల్ నెట్ స్లో అవుతుందా.. ఈ చిట్కాలు పాటించండి

మొబైల్ ఇంటర్నెట్ స్లో అవుతుంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇలాంటి సమయాల్లో వెంటనే మొబైల్‌ను రీస్టార్ట్ చేయండి. అలాగే మొబైల్ డేటాను ఆన్ చేసి, ఆఫ్ చేయండి. దీనివల్ల మీ ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరుగుతుంది.

TESLA: దారుణంగా టెస్లా అమ్మకాలు...మూడేళ్ల కనిష్టానికి..

ట్రంప్ కు మేలు చేయాలని అనుకుని తనకు తానే కన్నం పెట్టుకుంటున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. DOGE ద్వారా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల వైపు నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడు అది టెస్లా మీద ప్రభావం చూపిస్తోంది. అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.

Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ

ఫోర్బ్స్ బిలియనీర్ 2025 జాబితా విడుదలైంది. 342 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ మొదటిస్థానంలో ఉన్నాడు. మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. గతేడాది టాప్ 10లో ఉన్న అంబానీ, ఈసారి 18వ స్థానానికి పడిపోయాడు. అదానీ 28వ ప్లేస్‌లో ఉన్నారు.

Bike Taxi Ban: ఊబర్, ఓలా, ర్యాపిడో బైక్‌లు బ్యాన్.. హైకోర్టు సంచలన తీర్పు!

బైక్ టాక్సీల వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రానున్న 6 వారాల్లో వీటిని నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి సరైన నిబంధనలు లేకుండా ఈ సేవలను కొనసాగించొద్దని, వీటికి సరైన చట్టం అవసరమని జస్టిస్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. 

Forbes Billionaires List 2025: 3లక్షల కోట్లు ఆమె సొంతం.. దేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరో తెలుసా..?

2025 ఫోర్బ్స్ బిలియ‌నీర్ల జాబితా రిలీసైంది. అందులో అత్యంత సంపన్నురాలుగా సావిత్రి జిందాల్ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ 35.5 బిలియ‌న్ డాల‌ర్లు అంటే.. రూ.3 లక్షల 34 వేల కోట్లుగా చెప్పుకోవచ్చు. టాప్ 10 ఇండియ‌న్ బిలియ‌నీర్ల జాబితాలో ఆమె 3వ స్థానంలో ఉన్నారు.

Samsung AI Refrigerator: ఇదేం కిక్కు భయ్యా.. ఫైండ్ మై ఫోన్ ఫీచర్‌‌‌తో శాంసంగ్ AI ఫ్రిడ్జ్ లాంచ్!

శాంసంగ్ కంపెనీ ఏఐ ఆధారిత ఫ్రిడ్జ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. బెస్పోక్ AI-పవర్డ్ రిఫ్రిజిరేటర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్నో అధునాతన ఫీచర్లు అందించింది. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా పోయిన ఫోన్‌ను ట్రాక్ చేసి చెబుతుంది.

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment
Advertisment
Advertisment