నేషనల్ Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..? దేశంలో వక్ఫ్ బోర్డు 1995 చట్టాన్ని సవరించాలని కేంద్రమంత్రి కిరణ్ రిజుజీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఈ బోర్డుకి 8,72,328 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు ఉన్నాయి. ఇందులో కఠిన చట్టాలు మార్చాలని కేంద్రం భావిస్తోంది. By K Mohan 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Wolfdog: రాజా బతుకంటే ఈ కుక్కదే.. రూ.50 కోట్లు పెట్టి కొన్నాడు బెంగుళూరులో ఓ వ్యక్తి రూ.50 కోట్లు పెట్టి ఓ అరుదైన కుక్కపిల్లను కొన్నారు. అమెరికాలో పెరిగిన 8 నెలల వోల్ఫ్‌డాగ్‌ను సతీష్ 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నాడు. 75 కిలోల ఉన్న ఇది 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఇండియాలో ఈ బ్రీడ్ కుక్కపిల్ల మొదటిది ఇదే. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC tunnel: 40ఏళ్ల నాటి ఆలోచన ఇంకా ఆచరణలోకి రాలే.. SLBC ప్రాజెక్ట్ హిస్టరీ ఇదే..!! SLBC టన్నల్ ప్రాజెక్ట్ 40ఏళ్ల క్రితం నాటి ఆలోచన.. కానీ ఇప్పటికీ ఆచరనలోకి రాలేదు. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని దీన్ని డిజైన్ చేశారు. ఇందులో 45km టన్నల్ నిర్మాణం అతిక్లిష్టమైంది. SLBC పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో.. By K Mohan 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇన్స్టాగ్రామ్ కూడా ఇక్కడే! వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీనిలో వాట్సాప్‌లోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ లింక్ చేయవచ్చని మెటా కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధిలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు సోషల్ మీడియా అకౌంట్లు ఏవైనా వాట్సాప్‌కి లింక్ చేసుకోవచ్చు. By K Mohan 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ X Money : ఫోన్ పే, గూగుల్ పేలకు ఇక గుడ్‌బై.. త్వరలో XMoney సర్వీస్ ఎలన్ మస్క్ ఎక్స్ నుంచి Xmoney అనే డిజిటల్ వ్యాలెట్ సర్వీస్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు X సీఈఓ లిండా యాకారినో తెలిపారు. వినియోగదారులకు వీసా డైరెక్ట్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ చేసుకునే ఆప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించారు. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తున్న చైనా AI మోడల్స్.. మొన్న డీప్‌సీక్, నేడు అలీబాబా చైనాలో అలిబాబా అనే కంపెనీ కొత్త ఏఐ మోడల్ లాంచ్ చేసింది. చైనీస్ టెక్ కంపెనీ అలీబాబా 9988.HK బుధవారం క్వెన్ 2.5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ న్యూ వెర్షన్‌ను రిలీస్ చేసింది. ఇది డీప్‌సీక్ కంటే కూడా బెటర్‌గా పని చేస్తోందని అలీబాబా కంపెనీ చెబుతోంది. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ ఊళ్లో కరెంట్ లేదు, సిగ్నల్ రాదు, యువకులకు పెళ్లి కాట్లే.. ఎందుకంటే? ఓ గ్రామంలో కరెంట్, ఇంటర్నెట్ లేవు. రాజస్థాన్ కోటా జిల్లా కొలిపురాలో విద్యుత్ సౌకర్యం ఉండదు. సిగ్నల్స్ రావు. దీంతో ఆ ఊరిలో యువకులకు పెళ్లి కూడా కాట్లే. కొలిపురా గ్రామం ముకుంద్రా టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి అడ్డుకుంటున్నారు. By K Mohan 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్పెషల్ గెస్ట్.. ఎవరంటే? గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేరళలో గిరిజన తెగకు చెందని ఓ రాజును కేంద్రం ఆహ్వానించింది. మణ్ణన్ తెగకు చెందిన రాజు రామన్ రాజమణ్ణన్. ఒక గిరిజన రాజును భారత రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. By K Mohan 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో 100 రోజుల హ్యాపీనెస్ కోర్సు.. ఫ్రీ జీవితాన్ని సంతోషంగా గడపడం ఎలా అని హర్వర్డ్ యూనివర్సిటీ ఓ ఆన్లైన్ కోర్స్‌ను ప్రారంభించింది. 100 రోజుల ఆన్లైన్ ప్రొగ్రామ్ ను ఈ ఫ్రేమస్ యూనివర్సిటీ ఫ్రీగా అందిస్తోంది. ఆసక్తిగల వారు pll.harvard.eduలో ఈ కోర్సును యాక్సెస్ చేయవచ్చు. By K Mohan 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn