జాబ్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో 100 రోజుల హ్యాపీనెస్ కోర్సు.. ఫ్రీ జీవితాన్ని సంతోషంగా గడపడం ఎలా అని హర్వర్డ్ యూనివర్సిటీ ఓ ఆన్లైన్ కోర్స్‌ను ప్రారంభించింది. 100 రోజుల ఆన్లైన్ ప్రొగ్రామ్ ను ఈ ఫ్రేమస్ యూనివర్సిటీ ఫ్రీగా అందిస్తోంది. ఆసక్తిగల వారు pll.harvard.eduలో ఈ కోర్సును యాక్సెస్ చేయవచ్చు. By K Mohan 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ట్రెండింగ్ Amrita Fadnavis: మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్ వీడియోస్స్ వైరల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో ఆమె ధరించిన డ్రెస్ ప్రత్యేకంగా నిలిచింది. జనవరి 19న టాటా ముంబై మారతాన్తో అమృత ఫడ్నవీస్ వేసుకొచ్చిన ఫిట్నెస్ వేర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. By K Mohan 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ట్రెండింగ్ Chine Fake Jobs: ఉద్యోగం ఊడినా పరువు మాత్రం సేఫ్.. చైనాలో ఫేక్ జాబ్ ట్రెండ్! ఉద్యోగం పోయిన లేదా రాని యువత వాళ్ల పరువు కాపాడుకోవడానికి చైనాలో ఓ కొత్త ట్రెంట్ సెట్ చేశారు. డబ్బులు కట్టి మరీ రోజూ జాబ్ చేస్తున్నట్లు ఫేక్ జాబ్ కంపెనీల్లో నటిస్తున్నారు. అక్కడ ఈ ఫేక్ జాబ్ కంపెనీలు యాడ్స్ ఇవ్వడంతో ఈ విషయం వైరల్ అవుతుంది. By K Mohan 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ట్రెండింగ్ కుంభమేళలో 7ఫీట్స్ బాడీ బిల్డర్ బాబా.. వైరల్ కుంభమేళ 2025కు రష్యా నుంచి వచ్చిన ప్రేమ్ గిరి మహారాజ్ 7 అడుగుల ఎత్తు, సిక్స్ ప్యాక్‌తో బాడీ బిల్డర్‌లా ఉన్నాడు. కాషాయ దుస్తువులు ధరించి.. రుద్రాక్ష మాల వేసుకున్న ఆయన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మస్క్యులర్ బాబాగా ట్రెండ్ అవుతున్నాడు. By K Mohan 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వివాదాన్ని మళ్లీ గెలికిన డైరెక్టర్.. వీడియో వైరల్! మాజాక టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తీరు వివాదస్పదమైంది. మా సెకండ్ హీరోయిన్ అంటూ... కాసేపు ఆగి నీళ్లు తాగి ఆమె పేరు చెప్పారు. ఇది అల్లు అర్జున్ సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి By Nikhil 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాలో కెనడా విలీనం.. సాధ్యమేనా..? కెనడా అమెరికాలో విలీనం చేస్తామని అన్న ట్రంప్ మాటలు సాధ్యంకావని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ లో 51వ స్టేట్‌గా కెనడా కలిసిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నాయి. కెనడా ఓ బలమైన ప్రజాస్వామ్యం దేశమని దాన్ని ఆక్రమణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. By K Mohan 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ట్రెండింగ్ స్టైలిష్ లుక్స్, స్టన్నింగ్ ఫర్మామెన్స్తో వన్ ప్లస్ 13 సిరీస్ రిలీస్ వన్ ప్లస్ 13 సరీస్ కోసం వేట్ చేసే మొబైల్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఆ కంపెనీ 13 సిరీస్ లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్ రిలీస్ చేసింది. జనవరి 7న OnePlus 13, 13Rలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. By K Mohan 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాని కలవరపెడుతున్న గన్ కల్చర్.. తుపాకుల రాజ్యం అమెరికాలో గన్ కల్చర్‌కు చాలామంది బలైపోతున్నారు. న్యూ ఇయర్ రోజు జరిగిన 3 వరుస దాడులు సంచలనం రేపాయి. అమెరికా జనాభా ప్రస్తుతం 33 కోట్లు. కానీ అక్కడున్న ఆయుధాల సంఖ్య 39 కోట్లు. దీని వల్ల అమెరికాలో శాంతిభద్రలు దెబ్బతింటున్నాయి. By K Mohan 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BNSL నుంచి ఫ్రీ OTT : 300 ఛానల్స్, మూవీస్, వెబ్ సిరీస్ ఎంజాయ్ BSNL నెట్ వర్క్ Bi TV అనే మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా 300 ఛానల్స్‌ను ఉచితంగా యాప్ వినియోగదారులకు అందించనుంది. బీఎస్ఎన్ఎల్ BiTV అందుబాటులోకి వస్తే డీటీహెచ్‌లకు రీఛార్జ్ చేసుకునే పని అవసరం లేదు. By K Mohan 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn