నేషనల్ 2024లో భారతీయులు గూగుల్లో ఎక్కువగా వెతికినవి ఇవే 2024 ఏడాదిలో భారతీయులు ఆసక్తిగా సెర్చ్ చేసిన విషయాలను గూగుల్ వెల్లడించింది. ఫస్ట్ రెండు ప్లేసుల్లో క్రికెట్ గురించే గూగుల్లో వెతికారట. IPL, T20లు ఉన్నాయి. వరుసగా BJP, ఎలక్షన్ రిజల్ట్స్ 2024, ఒలంపిక్స్ గురించి ఇండియన్స్ ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేశారు. By K Mohan 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ట్రెండింగ్ వాట్సాప్లో కొత్త ఫీచర్.. చదవని మెస్సేజ్లను గుర్తుచేస్తోందట! వాట్సాప్ రిమైండర్ అనే అద్దిరిపోయే ఫీచర్ను అప్డేట్గా తీసుకురానుంది. ఈ ఫీచర్ వాట్సాప్లో మీరు చదవకుండా ఉన్న మెస్సేజ్లను మీకు గుర్తుచేస్తోంది. త్వరలోనే అందరికీ ఆప్డేట్ అందుబాటులోకి వస్తుంది. రిమైండర్ అప్డేట్ వాట్సాప్ సందేశాలను ట్రాక్ చేస్తోంది. By K Mohan 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Ahmedabad: డబ్బులు ఊరికేం రావు.. బ్యాంక్ మేనేజర్ని చితక్కొట్టిన కస్టమర్ ఫిక్స్ డ్ డిపాజిట్ పై వడ్డీ మినహాయించలేదని బ్యాంక్ కస్టమర్ మేనేజర్ పై దాడికి దిగాడు. ఇది గుజరాత్ అహ్మదాబాద్లోని వస్త్రాపూర్ యూనియన్ బ్యాంక్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కస్టమర్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు. By K Mohan 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ట్రెండింగ్ వాట్సాప్ కాల్ మీ లొకేషన్ ట్రాక్ చేస్తోంది.. వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి మీరు వాట్సాప్ కాల్ లో ఉన్నప్పుడు మీ లొకేషన్ అవతలివాళ్లు ట్రాక్ చేయోచ్చట. దీంతో మీరు ఎక్కడ ఉన్నారనే విషయం వారికి తెలుస్తోంది. వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనే ఆప్షన్ ఆన్ చేస్తే వారికి మీ లొకేషన్ ట్రాక్ చేయడం కుదరదు. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఏం గుండెరా నీది.. ఏకంగా మొసలితోనే.. ఈ వ్యక్తి ఏకంగా మొసలితనే ఆటలు ఆడాడు. మొదట ఓ మెసలిని పదే పదే కర్ర పట్టుకొని భయపేట్టడంతో నీటిలోకి మెల్లగా జారుకుంది. ఆ తర్వాత ఇంకో మొసలి వద్దకు కూడా వెళ్లి తోక పట్టుకొని గట్టిగా లాగాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. By Nikhil 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నెటిజన్ల రియాక్షన్ ఇదే! సమంత, అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. మంత్రిగా ఉండి ఇలా మాట్లాడడం సరికాదని మెజార్టీ నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రస్తావిస్తూ సురేఖకు సపోర్ట్ చేస్తున్నారు. By Seetha Ram 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Movie : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..? 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా రానున్నారట. తారక్, కొరటాల శివతో మహేష్ కు ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో 'దేవర' కోసం మహేష్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై సీఎం సమీక్ష ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Rashmika Mandanna : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్ నేషనల్ క్రష్ రష్మిక మందన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను నెల రోజులుగా పెద్దగా యాక్టివ్గా ఉండకపోవడానికి కారణం.. తనకు చిన్న ప్రమాదం జరగడమేనని పేర్కొంది. ప్రస్తుతం కోలుకుంటున్నానని, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంటున్నానని, ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పింది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn