సినిమా Actress Bhagyashri Borse : ప్లాప్ వచ్చినా తగ్గేదేలే.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన 'మిస్టర్ బచ్చన్' హీరోయిన్ 'మిస్టర్ బచ్చన్' తో డిజాస్టర్ అందుకున్న భాగ్యశ్రీ.. మరో ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రానా కీలక పాత్రలో ‘కాంత’ అనే సినిమా తెరకెక్కనుంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొంది. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Siva Balaji : యూట్యూబర్‌పై కేసు పెట్టిన శివబాలాజీ.. అలాంటి వీడియోలు క్రియేట్ చేస్తున్నారంటూ నటుడు, మా అసోసియేషన్ కోశాధికారి శివ బాలాజీ యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్పై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా’ గౌరవాన్ని దెబ్బతీసేలా వీడియోలు క్రియేట్ చేస్తున్నాడని తెలిపారు. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: రైలు వస్తుండగా ట్రాక్ పైకి ఆవు.. ఏం జరిగిందంటే.. రైలు వేగంగా వస్తుండగా.. ఒక ఆవు ట్రాక్ దాటడానికి ప్రయత్నించింది. అప్పుడు లోకో పైలెట్ దానిని గమనించి హారన్ కొట్టినా ఫలితం లేకపోవడంతో ట్రైన్ నిలిపివేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవును రక్షించినందుకు లోకోపైలెట్ ను అంతా ప్రశంసిస్తున్నారు. By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Paralympics 2024: పారాలింపిక్స్ లో భారత్ కొత్త రికార్డ్.. తొలిసారిగా 29 పతకాలు! పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్-2024 భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా భారత్ కు 29 పతకాలను అందించారు. పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించి..మెడల్స్ పట్టికలో భారత్ ను 16వ స్థానంలో నిలిపారు. ఇంతకు ముందు టోక్యోలో సాధించిన 19 పతకాలు భారత్ అత్యుత్తమ ప్రదర్శన By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ House Insurance Claim: వరదల్లో ఇల్లు డ్యామేజ్ అయిందా.. ఇన్సూరెన్స్ ఉందా? ఇలా క్లెయిమ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు వరదలతో ఇండ్లను.. కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. వారు కనుక తమ ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఉంటే.. కోల్పోయిన ఇంటికి ఎలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? వివరంగా ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss Telugu 8: బేబక్క, శేఖర్ భాష ఎలిమినేటెడ్..? బిగ్ బాస్ ట్విస్ట్..! బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వారం ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం లీస్ట్ లో ఉన్న బేబక్క ఎలిమినేట్ కానున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. By Archana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Devils Dung: ఆఫ్ఘనిస్తాన్ దెయ్యాల పేడ మన దేశానికి.. దాంతో ఏం చేస్తారో తెలిస్తే అవాక్కవుతారు! ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రతి సంవత్సరం 1500 టన్నుల వరకూ దెయ్యాల పేడ మన దేశానికి దిగుమతి అవుతుంది. అసలు దెయ్యాల పేడ ఏమిటి? మన దేశంలోకి రావడం ఏమిటి? దానిని ఏమి చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan Oil Reserves: పాకిస్థాన్ దుబాయ్ లా మారిపోతుందా? కారణమిదే! ఆర్ధిక సమస్యలతో సతమతమౌతున్న పాకిస్థాన్ భవిష్యత్ లో ధనిక దేశంగా మారిపోతుందా? మీడియా కథనాల ప్రకారం పాకిస్థాన్ సముద్ర సరిహద్దులో పెట్రోలియం నిల్వలు కనిపించాయి. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద నిల్వలుగా ఇవి ఉన్నాయని చెబుతున్నారు. దీంతో పాకిస్థాన్ దశ తిరిగినట్టే అని అంటున్నారు. By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST on Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గుతుందా? తేలేది అప్పుడే! హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. జీఎస్టీ కౌన్సిల్ రేపు అంటే సెప్టెంబర్ 9న జరిపే సమావేశంలో ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కోరుతున్నారు. By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn