సినిమా Actor Vishwak Sen : విశ్వక్ సేన్ తయారు చేసిన మట్టి వినాయకుడు.. ఎంత అందంగా ఉందో చూడండి టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన ఇంట్లో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు. ఆ విగ్రహాన్ని ఆయనే తన చేతులతో స్వయంగా తయారు చేయడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Subrahmanyaa First Look : సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తండ్రి దర్శకత్వంలో తనయుడి సినిమా డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన తమ్ముడి కొడుకు అద్వాయ్ హీరోగా 'సుబ్రమణ్య' అనే సినిమా రాబోతుంది. వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ కూడా సాయి కుమార్ తమ్ముడు పి.రవి శంకర్ కావడం విశేషం. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Alia Bhatt : మీడియాపై ఆలియా భట్ ఫైర్.. వీడియో వైరల్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మీడియాపై ఫైర్ అయింది. కారు దిగి తన అపార్ట్మెంట్లోకి వెళ్తుంటే కొందరు ఫోటోగ్రాఫర్స్ ఆమె వెనకాలే వెళ్లారు. రాకూడదని చెప్తున్నా వినకపోవడంతో.. ఫొటోగ్రాఫర్స్ పై ఆలియా అరుస్తూ..' ఏం చేస్తున్నారో తెలుస్తోందా? ఇది ప్రైవేట్ బిల్డింగ్..' అని హెచ్చరించింది. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BB4 Movie : మెంటల్ మాస్ కాంబో.. బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో? బాలకృష్ణ - బోయపాటి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కు విలన్ గా యాక్షన్ హీరో గోపీచంద్ ను సెట్ చేయబోతున్నారట బోయపాటి. త్వరలోనే గోపీచంద్‌కు స్టోరీ కూడా నెరేట్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vettaiyan Movie : రజినీకాంత్ 'వేట్టయాన్' ఫస్ట్ సింగిల్ లోడింగ్... రజినీకాంత్ 'వేట్టయాన్' మూవీ నుంచి వినాయక చవితిని పురస్కరించుకొని ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. సినిమాలో 'అర్థమైందా' అంటూ సాగే పాటను సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. అందులో రజినీకాంత్ మాస్ లుక్ ఆకట్టుకుంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer Movie : పండగ పూట మెగా ట్రీట్..'గేమ్ ఛేంజర్' నుంచి సెకండ్ సింగిల్ 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నేడు వినాయక చవితి సందర్భంగా మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. సినిమా నుంచి ఈ నెలలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. చెర్రీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఓ లుక్ కూడా రిలీజ్ చేశారు. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CV Anand: రియల్ ఠాగూర్.. హైదరాబాద్ కొత్త సీపీ CV ఆనంద్ బ్యాగ్రౌండ్ తెలుసా? ఏసీబీ చీఫ్ గా అవినీతి అధికారులను వేటాడి పట్టుకున్న ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. మరోసారి ఆయన హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సీవీ ఆనంద్ బ్యాక్ గ్రౌండ్ పై స్పెషల్ స్టోరీ.. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mokshagna Movie : మోక్షజ్ఞ మూవీలో ఎన్టీఆర్ స్పెషల్ రోల్.. ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ 'హనుమాన్'మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ.. నందమూరి మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సైతం కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. తమ్ముడి సినిమాకు బూస్టప్ ఇచ్చేలా తారక్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ ఎంట్రీపై నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన.. స్ట్రీమింగ్ డేట్ ఇదే రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది. తెలుగుతో పాటూ తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn