తెలంగాణ CV Anand: హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. భారీగా IPSల బదిలీలు తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ను హైదరాబాద్ సీపీగా బదిలీ చేసింది. ప్రస్తుతం సీపీగా పని చేస్తున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజలెన్స్&ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేసింది. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ ను నియమించింది. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రూ.కోటి అందించిన పవన్ విజయవాడ వరద బాధితుల సహాయార్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల రూ.కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇందుకు సంబంధించిన చెక్కును ఈ రోజు సీఎం చంద్రబాబునాయుడిని కలిసి అందించారు పవన్. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వినాయకుడి పూజలో తప్పక చదవాల్సిన శ్లోకం-VIDEO నేడు వినాయక చవితి సందర్భంగా... గణేశుడిని ఈ శ్లోకంతో పూజించండి.. ''శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏక దంతముపాస్మహే || ఏక దంతముపాస్మహే ||'' By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఖైరతాబాద్ మహా గణపతికి రేవంత్ తొలిపూజ-VIDEO ఖైరతాబాద్ మహా గణపతి మొదటి పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. రేవంత్ వెంట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గణేశుడికి చంద్రబాబు పూజలు-LIVE విజయవాడ కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబు ఆశీర్వచనాలు అందజేశారు. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రేవంత్ నివాసంలో వినాయక చవితి పూజలు-VIDEO వినాయకచవితి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు సైతం ఈ పూజల్లో పాల్గొన్నారు. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఖైరతాబాద్ గణేశుడికి రేవంత్ రెడ్డి తొలిపూజ-LIVE ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 70 అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ గణనాథుడికి తొలిపూజను అర్చకులు ప్రారంభించారు. సీఎం రేవంత్ మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 9ct Gold: ఇక రూ.25 వేలకే తులం బంగారం.. కేజీల కొద్దీ కొనేయొచ్చు! బంగారం లో 9 క్యారెట్లకు కూడా హాల్ మార్కింగ్ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో 9 క్యారెట్ల బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. బంగారంలో రకాలేమిటి? 9 క్యారెట్ల బంగారం మంచిదేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Students: మెడికల్ అడ్మిషన్లలో గందరగోళం.. అసలు స్థానికత వివాదం ఏమిటి? వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో 33 వివాదాస్పదం అయింది. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్స్ పై తీర్పు వచ్చింది. అసలు జీవో 33 వివాదం ఏమిటి? తీర్పు తరువాత ఏమి జరగవచ్చు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn