తెలంగాణ అనుభవించే వాళ్లకే ఆ బాధ తెలుసు.. కుల వివక్షపై రాహుల్ గాంధీ! అనుభవించేవాళ్లకే కుల వివక్ష బాధ తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో, సమాజంలో ఈ పిచ్చి చాలా లోతుగా, బలంగా పాతుకుపోయిందన్నారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. By srinivas 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీతారామ ప్రాజెక్ట్ టెండర్ల రద్దు.. నీటిపారుదల శాఖలో దుమారం! తెలంగాణలో నీటిపారుదల శాఖ నిర్ణయాలు వివాదాస్పదంగా తయారయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా సీతారామ ఎత్తిపోతల పథకంలో రూ.1074 కోట్ల వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లు పిలవడం కలకలం రేపింది. By srinivas 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR టార్గెట్‌గా రేవంత్ బిగ్ స్కెచ్..? ఫార్ములా-ఈ కార్ల రేసింగ్ అంశంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారనే ఆరోపణలపై కేటీఆర్ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. By Seetha Ram 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal: 2050 విజన్‌తో.. ఓరుగల్లు ఎలా మారబోతుందంటే!? వరంగల్ నగర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2050 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ప్లాన్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. హైదరాబాద్ నగరానికి ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. By srinivas 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ .. పరీక్ష ఫీజు పై కీలక ప్రకటన తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసింది. 2025 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ఫస్ట్,సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులు, అలాగే బ్యాక్ లాగ్ విద్యార్థులు ఈనెల 06.11.2024 నుంచి 26.11.2024 వరకు ఫీజు చెల్లించవచ్చు. By Archana 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: హైదరాబాద్‌లో దారుణం.. హైటెక్‌సిటీ పక్కనే గ్యాంగ్ రేప్ హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ పక్కనే ఓ మహిళపై ముగ్గురు యువకుల అత్యాచారం చేశారు. ఓ భవనంలో పని ఉందని పిలిచి ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు. ముగ్గురు నిందితుల్లో ఒకర్ని పట్టుకున్నారు పోలీసులు. By Vijaya Nimma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ IAS: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్.. చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్! స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR TG: ప్రజలకు క్షమాపణలు చెప్పాకే రాహుల్ తెలంగాణకు రావాలని అన్నారు కేటీఆర్. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కూడా కష్టమొచ్చిన సరే ఇలా పిలుస్తే అలా వస్తానని చెప్పి.. తీరా గద్దెనెక్కిన తర్వాత మా ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని ధ్వజమెత్తారు. By V.J Reddy 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం TG: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. FIR నుంచి మత్తయ్య పేరును తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎల్విస్ స్టీఫెన్సన్ దాఖలు చేసిన కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర వైదొలిగారు. By V.J Reddy 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn