తెలంగాణ TG Govt: సొంత ఇళ్లులేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం TG: ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్‌కార్డే ప్రామాణికం అవుతుందని తెలిపారు. By V.J Reddy 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఈడీ, ఐటీ దాడులపై తొలిసారి స్పందించిన పొంగులేటి.. ఏమన్నారంటే! ఈడీ, ఐటీ దాడులకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పందించారు. 'బీజేపీ, బీఆర్ఎస్ మంచి దోస్త్. మా ఇంట్లో జరిగిన రెయిడ్స్ కు సంబంధించిన డేటా కావాలంటే బీజేపీని అడిగి బీఆర్ఎస్ రిలీజ్ చేసుకోవచ్చు' అంటై సెటైర్స్ వేశారు. By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: హైదరాబాద్‌లో విషాదం.. స్కూల్ గేటు మీద పడి విద్యార్థి మృతి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని జిల్లా పరిషత్ హైస్కూలు గేటు విరిగి ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు ముదిరాజ్ కాలనీకి చెందిన అజయ్(7)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అఘోరీకి బిగ్ షాక్.. రంగంలోకి తెలంగాణ డీజీపీ! లేడీ అఘోరీ తీరుపై లాయర్ రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లింలపై అఘోరీ తీవ్ర వ్యాఖ్యలు చేసిందని.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిందని తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. మతఘర్షణల్ని ప్రేరేపించేలా మాట్లాడిందని.. అఘోరీని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. By Seetha Ram 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తెలుగు వారిని ఘోరంగా అవమానించిన తమిళనటి.. సేవ చేయడమే వారి పని అంటూ సీనియర్ నటి కస్తూరి తెలుగు వారిపై చేసిన వివాదాస్పద వాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడినట్లు డీఎంకే వాళ్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు తనపై చూపుతున్న ప్రేమను తట్టుకోలేకపోతున్నారన్నారు. By Seetha Ram 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. మూసీ వద్ద పాదయాత్ర! ఈ నెల 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నారు. యాదాద్రి జిల్లాలో మూసీ వెంట రైతులు, ప్రజలను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. By Nikhil 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Live In Relationship: కామాంధుడి అరాచకం.. తల్లితో సహజీవనం.. కట్ చేస్తే కూతురితో.. జనగాం జిల్లాకి చెందిన రాజేందర్ ప్రేమ పేరుతో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళ పెద్ద కూతురిని తనకి ఇచ్చి వివాహం చేయాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తనకి న్యాయం జరగలేదని ఆ మహిళ మీడియాను ఆశ్రయించింది. By Kusuma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మెదక్‌లో దారుణం.. ప్రేమించలేదని యువతిని ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే? యువతి ప్రేమించలేదని కత్తితో దాడి చేసిన దారుణ ఘటన మెదక్‌లో చోటుచేసుకుంది. బెంగళూరుకిి చెందిన చేతన్ అనే యువకుడు ప్రభుత్వ కాలేజ్ ఎదురుగానే యువతి చేయిని కోసి వెంటనే పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. By Kusuma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Volcanic Eruption: పేలిపోయిన అగ్నిపర్వతం.. 9 మంది మృతి ఇండోనేషియాలోని మౌంట్ లెవొటోబి లకిలకి అనే అగ్నిపర్వతం పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సమీపంలోని ఈ గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలించారు. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn