క్రైం Live In Relationship: కామాంధుడి అరాచకం.. తల్లితో సహజీవనం.. కట్ చేస్తే కూతురితో.. జనగాం జిల్లాకి చెందిన రాజేందర్ ప్రేమ పేరుతో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళ పెద్ద కూతురిని తనకి ఇచ్చి వివాహం చేయాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తనకి న్యాయం జరగలేదని ఆ మహిళ మీడియాను ఆశ్రయించింది. By Kusuma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మెదక్లో దారుణం.. ప్రేమించలేదని యువతిని ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే? యువతి ప్రేమించలేదని కత్తితో దాడి చేసిన దారుణ ఘటన మెదక్లో చోటుచేసుకుంది. బెంగళూరుకిి చెందిన చేతన్ అనే యువకుడు ప్రభుత్వ కాలేజ్ ఎదురుగానే యువతి చేయిని కోసి వెంటనే పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. By Kusuma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Volcanic Eruption: పేలిపోయిన అగ్నిపర్వతం.. 9 మంది మృతి ఇండోనేషియాలోని మౌంట్ లెవొటోబి లకిలకి అనే అగ్నిపర్వతం పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సమీపంలోని ఈ గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలించారు. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG-TET: తెలంగాణలో ఈరోజు టెట్ నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పటినుంచంటే ? తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. By Bhavana 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. నెలాఖరు నుంచే రైతు భరోసా.. రైతు భరోసా నగదును ఈ నెలాఖారున అకౌంట్లోకి జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.7500 చొప్పున పంపిణీ చేయనున్నారు. అయితే నిధులు లేకపోవడం వల్లే రైతు భరోసా ఆలస్యం అయ్యినట్లు సమాచారం. By Kusuma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad లో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు.. ఎప్పటినుంచంటే ? అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. 2025 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెటెక్సిటీలోని HCC కాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్ హాల్లో ఈ మహాసభలు జరగనున్నాయి. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాలుష్య కొరల్లో తెలంగాణ.. ఆ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. 23 జిల్లా్ల్లో గాలి నాణ్యత సూచిక 100కు పైగానే ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హైదరాబాద్ కన్నా ఎక్కువగా అత్యధిక ఏక్యూఐ రికార్డవుతోంది. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: కులగణనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు TG: కులగణనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. By V.J Reddy 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn