క్రైం విషాదం.. గొంతులో కోడి గుడ్డు ఇరుక్కుని.. నాగర్కర్నూల్కి చెందిన తిరుపతయ్య కోడి గుడ్డు తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి.. ఊపిరాడక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా మధ్యలో బజ్జీల షాప్ దగ్గర గుడ్డు తినడంతో ఈ విషాద ఘటన జరిగింది. By Kusuma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR vs హరీష్... బావాబామ్మర్దుల వార్! TG: కేటీఆర్, హరీష్ రావు నడుమ విభేదాలు తారాస్థాయికి చేరాయని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే బండి సంజయ్, అరవింద్.. త్వరలో BRS రెండు వర్గాలుగా చీలుతుందని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. మరి రానున్న రోజుల్లో ఏమవుతుందో వేచి చూడాలి. By V.J Reddy 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మంత్రికి పదవి గండం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు TG: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పదవి గండం ఉందని అన్నారు. కాగా ఇటీవల ఆయనపై ఈడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఏలేటి వ్యాఖ్యలతో మంత్రి పొంగులేటి అరెస్ట్ అవుతారా? అనే చర్చ జోరందుకుంది. By V.J Reddy 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గాంధీకి ఘోర అవమానం.. ఆకతాయిల పనికి నెటిజన్ల ఫైర్! గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆకతాయిల పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి పేల్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. By Seetha Ram 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ త్వరలో కొత్త ఎనర్జీ పాలసీ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ నిపుణులు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని నూతన పాలసీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం.. గాంధీ మునిమనుమడు సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డున బాపూఘాట్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. విగ్రహాల ఏర్పాటు పోటీకి తాను పూర్తిగా వ్యతిరేకమని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ పేర్కొన్నారు. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు! TG: కుమురంభీం జిల్లాలో కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. కులగణన సమావేశానికి తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు అంటూ ASF కాంగ్రెస్ ఇన్‌ఛార్జి శ్యాంనాయక్ వర్గీయులు డీసీసీ చీఫ్ విశ్వప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి కొట్టుకునే దాక వచ్చింది. By V.J Reddy 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Aghori: అఘోరీ సంచలన నిర్ణయం.. నన్ను అవమానించారు, ఇక చూస్కోండి! అఘోరీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తనను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ తెలంగాణకు రానంటూ పేర్కొంది. కాగా తాను ఆత్మార్పణం చేసుకుంటానన్న ప్రకటనతో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రీసెంట్గా అఘోరీని మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు. By Seetha Ram 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎటు వెళ్తోందీ సమాజం.. ఇది ఎంత వరకు సమంజసం!? సజ్జనార్ ఫైర్! హైటెక్‌సిటీలో బైక్‌లపై విన్యాసాలు చేస్తూ బాణసంచా కాల్చిన ఆకతాయిలపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం' అంటూ ఆ వీడియోలను పోస్ట్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. By srinivas 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn