Crime: తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో చిక్కుకున్న ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. గౌలిదొడ్డిలో ఉన్న ఓ మహిళా హాస్టల్లో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో చిక్కుకున్న ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. గౌలిదొడ్డిలో ఉన్న ఓ మహిళా హాస్టల్లో ఈ ఘటన జరిగింది.
బండి భగీరథ్ సిట్ నోటీసుపై స్పందించారు. తాను ఎల్లుండి విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు సిట్ అధికారులకు లేఖ రాశారు. కీలక ఆధారాలతో సిట్ ముందుకు వస్తానని పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. విచారణ హాజరు కావాలని భగీరథ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ భగీరథ్ విచారణకు హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై 'పోక్సో' (POCSO) చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో "బండి భగీరథ్ అబ్స్కాండింగ్ (పరారీ)" అంటూ వెలిసిన పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒక పక్క కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కు సన్ స్ట్రోక్ తగిలి బాధపడుతుంటే మరోపక్క పార్టీలో కొందరు సీనియర్ నాయకులు ఫుల్‌హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఓ బ్యాంక్ మేనేజర్.. ఏకంగా తన భార్యతో పాటు మరో 15 మంది పేరిట నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1.48 కోట్ల రుణం పొందాడు. అంతటితో ఆగకుండా బ్యాంక్ ఏటీఎంలలో ఉంచాల్సిన రూ.31.35 లక్షల నగదును కూడా స్వాహా చేశాడు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసులో దర్యాప్తు పుంజుకుంది. బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న అభియోగాలతో ఇప్పుడు అదనంగా పోక్సో చట్టంలోని అత్యంత కఠినమైన సెక్షన్ 5(1) రెడ్‌విత్ 6ను చేర్చారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కొడుకుకు సమయం ఇవ్వకుండా తప్పు చేశానంటూ వాపోయారు.
ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యనేతలతో KCR కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్చార్జుల నియామకం అంశాలపై దిశానిర్దేశం చేశారు. పనిచేయని నాయకులకు ఈసారి టిక్కెట్లు ఉండవని అల్టిమేటం జారీ చేశారు.