క్రైం Drugs: ఓర్నీ.. అక్కడ కూడా గంజాయి పెంచుతారా?.. వరంగల్ పోలీసుల షాక్! వరంగల్‌లో పోలీసులు స్నీఫర్ డాగ్‌ను తీసుకుని వచ్చి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ జాగిలం పరిగెత్తి వెళ్లి ఓ ఇంటి మేడపై పూలకుండీలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పట్టించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. By Kusuma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ PM Modi: హ్యాపీ బర్త్ డే రేవంత్... మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందుతున్నాయి. పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. By Bhavana 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: మోదీ నుంచి చంద్రబాబు వరకు రేవంత్‌కు విషెస్ వెల్లువ! నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు విషెష్ తెలియజేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి సీతక్క, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విషెష్ చెప్పారు. By Archana 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy Birthday: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. జడ్పీటీసీ టూ సీఎం.. ఆయన సక్సెస్ కు కారణం ఇదే..! 2007లో జడ్పీటీసీగా ప్రయాణం ప్రారంభం.. 2023లో సీఎం.. ఇది రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్. ఐదేళ్ల క్రితం పట్టుబట్టి ఎమ్మెల్యేగా ఓడించిన పార్టీని.. అధికారం నుంచి దూరం చేశాడు. జైలుకు పంపించిన సీఎంను ఇంటింకి పంపించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. నేడు రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ.. By Nikhil 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు-LIVE సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల తర్వాత రేవంత్ మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. By Nikhil 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు షాక్.. తొలగిస్తూ ఉత్తర్వులు డీఎస్సీలో ఎంపికైన ఏడుగురు హిందీ ఉపాధ్యాయులను తొలగిస్తూ ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తొలగింపునకు గురైన ఏడుగురు అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో గురువారం ఖమ్మం డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. By Bhavana 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక! యాదాద్రి, భద్రాద్రిలలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకోవడం, నామినేషన్‌పై బీహెచ్ఈఎల్కు ఇవ్వడం, ఇలా మొత్తం నాలుగు అంశాల్లో కేసీఆర్ సర్కార్ తప్పు చేసిందని, వీటికి మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని విద్యుత్ కమిషన్ తెలిపింది. By Kusuma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే? మెదక్ జిల్లాకి చెందిన కిషన్ మొబైల్ పోయిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. కానిస్టేబుల్ అతన్ని కొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన కిషన్ లేఖ రాసి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By Kusuma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG TET: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష గురువారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. By Kusuma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn