Latest News In Telugu Tellam Venkata Rao : గర్భిణికి ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఆపదకాలమందు ఓ నిండు గర్భిణీకి పురుడు పోసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మంగళవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఓ గర్భిణికి సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గడ్ మధ్య రాకపోకలు బంద్..! భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. ఈ వరదల కారణంగా తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ ఘడ్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. మరికొద్ది సేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి భద్రాచలం గోదావరి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Euro Exim Bank నుంచి పొంగులేటి ఫేక్ గ్యారెంటీలు.. మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఫేక్ గ్యారెంటీలతో ప్రాజెక్టులు చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలోనే ఇదో తీవ్ర ఆర్థిక నేరం, కుంభకోణం అని ఫైర్ అయ్యారు. By Nikhil 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Badhrachalam: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ప్రియాంకా గాంధీని కలిసిన సీఎం, మంత్రులు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారు వివరించినట్లు తెలుస్తోంది. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఉదయం 8.30 ఒడిశాను అనుకొని ఛత్తీస్గడ్ మీదుగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhadrachalam : 44.4 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి..రెండో ప్రమాద హెచ్చరిక..! తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మువ్వా విజయ్ బాబు బాధ్యతల స్వీకరణ తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మువ్వా విజయ్ బాబు ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మువ్వ విజయ్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Thummala: అధికారుల నిర్లక్ష్యంతోనే పెద్దవాగు ఘటన.. మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్ TG: పెద్దవాగు ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. మరమ్మతు పనులపై అధికారులతో సమీక్షించారు. పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn