BIG BREAKING: భారీ వర్షాలు.. ఒక్కరోజులోనే 89 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో అకాల వర్షాలు, గాలిదుమారం రాష్ట్రవ్యాప్తంగా అతలాకుతలం చేసింది. బుధవారం అక్కడ కురిసిన భారీ వర్షానికి, పిడుగల ఘాటికి ఏకంగా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్‌లో అకాల వర్షాలు, గాలిదుమారం రాష్ట్రవ్యాప్తంగా అతలాకుతలం చేసింది. బుధవారం అక్కడ కురిసిన భారీ వర్షానికి, పిడుగల ఘాటికి ఏకంగా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
తన ముఖంపై వెంట్రుకల కారణంగా తీవ్రమైన ట్రోలింగ్‌కు గురైన ఉత్తరప్రదేశ్ విద్యార్థిని ప్రాచీ నిగమ్ మరోసారి తన అద్భుత ప్రతిభతో విమర్శకుల నోళ్లు మూయించారు. పదో తరగతి ఫలితాల్లో స్టేట్ టాపర్‌గా నిలిచిన ఆమె తాజాగా 12వ తరగతి ఫలితాల్లో 91.20% మార్కులతో సత్తా చాటారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాహనాల్లో ఉన్న 11 మంది బయటకు వచ్చే అవకాశం లేక అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కార్మికుల కనీస వేతనాలను నెలకు రూ.3,000 వరకు పెంచింది. నోయిడా, గజియాబాద్ లాంటి పారిశ్రామిక ప్రాంతాల్లోని నైపుణ్యం లేని కార్మికుల వేతనాలను రూ.11,313 నుంచి రూ.13,690కి పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. గత మూడు రోజులుగా నిరసన చేస్తున్న కార్మికులంతా నేడు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పరిశ్రమపై రాళ్లు విసిరారు. కార్లు తగలబెట్టి, రహదారులను దిగ్బంధించారు.
ఉత్తరప్రదేశ్‌లో ఈ ఉదయం నడిరోడ్డుపై ఓ లాయర్‌ను అత్యంత దారుణంగా కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్లో మార్నింగ్ వాక్‌కి వెళ్లిన లాయర్ రాజీవ్ సింగ్‌ను దుండగులు నడిరోడ్డుపై కాల్చిచంపారు.
బిహార్‌లోని అరేరియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ వీధి వ్యాపారి.. డ్రైవర్‌పై కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతడి తన నరికేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు.
మనం దోపిడీ దొంగల ముఠాలు, చెడ్డీ గ్యాంగ్ ముఠాలు, గొలుసు దొంగల ముఠాలను చూసే ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ముఠా ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ముఠా దారివెంట వెళ్లేవారిని చెంపదెబ్బలు కొడుతూ ముజఫర్‌నగర్ జిల్లాలో హల్ చల్ చేస్తోంది.