నేషనల్ Maha Kumbh Mela: భారీగా ట్రాఫిక్ జామ్.. 50 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు మహా కుంభమేళాలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. మౌని అమావాస్య కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపుగా 50 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 24 గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP Viral News: ఆమెకు 60, అతనికి 30.. ఇదొక విచిత్రమైన ప్రేమ కథ! 60 ఏళ్ల బామ్మ 30 ఏళ్ల యువకుడితో పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ యువకుడి ప్రేమలో మునిగిపోయిన బామ్మ భర్త, ముగ్గురు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఆవేదన చెందుతూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం యూపీలో పెను విషాదం.. లడ్డూల కోసం ఫైట్.. ఏడుగురి మృతి.. 60 మందికి సీరియస్ ఉత్తరప్రదేశ్‌లో లడ్డూ మహోత్సవం నిర్వహిస్తుండగా వేదిక కుప్పకూలింది. లడ్డూల కోసం ఫైట్ చేసి ఆరుగురు మృతి చెందగా.. 60 మందికి పైగా మందికి శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. By Kusuma 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela: మహా కుంభమేళాలో 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు..! ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ అంచనా వేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Melaలో స్పెషల్ అట్రాక్షన్‌గా కాంటే వాలే బాబా.. ముళ్లపై.. మహా కుంభమేళాలో కాంటే వాలా బాబా ముళ్లుపై పడుకుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఇలా ముళ్లపై పడుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని తెలిపారు. గత 50 ఏళ్ల నుంచి ఇలానే ముళ్లుపై పడుకుంటున్నట్లు ఆ బాబా వెల్లడించారు. By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Google: నీ గూగుల్ సెర్చ్‌కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..! యూపీ మీరట్‌లో ఘోరం జరిగింది. మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మానవ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అని తెలుసుకునేందుకు 9వ తరగతి విద్యార్థి తుపాకితో కాల్చుకున్న ఘటన సంచలనం రేపుతోంది. బాలుడి గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి పోలీసులు షాక్ అయ్యారు. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సంభాల్‌లో కొత్త నిర్మాణం.. పోలీసుల కీలక ప్రకటన యూపీలోని సంభాల్‌లో జామా మసీదు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కొత్త పోలీస్ పోస్టును నిర్మించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ స్థలంలో పోలీస్ స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. By B Aravind 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కంపెనీలో సిబ్బందికి పనిష్మెంట్.. 30 నిమిషాలు నిల్చోవాలంటూ సీఈవో ఆదేశం ఓ కంపెనీ సీఈవో ఏకంగా తన ఉద్యోగులకే పనిష్మెంట్ ఇచ్చారు. ఓ పని విషయంలో అక్కడికి వచ్చిన వృద్ధుడికి అసౌకర్యం కలిగించినందుకు 30 నిమిషాల పాటు నిల్చోని పనిచేయాలంటూ ఆదేశాలిచ్చారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By B Aravind 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్ ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో 8 మంది మృతిచెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. By B Aravind 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn