నేషనల్ యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్ పరిధిలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జిల్లాకు మహాకుంభమేళ అనే పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. By B Aravind 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్, స్కూల్స్ బంద్ ఉత్తర్‌ప్రదేశ్‌లో జిల్లాలోని సంభల్‌లో ఓ మసీదును సర్వే చేస్తుండగా చెలరేగిన అల్లర్లలో నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 12వ తరగతి వరకు పాఠశాలలను మూసేశారు. By B Aravind 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Google Maps: విషాదం.. గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి ముగ్గురు మృతి గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వెళ్లడంతో వంతెన పైనుంచి కారు పడి ముగ్గురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Dalit Woman: ఆ పార్టీకి ఓటేయమని చెప్పినందుకు దళిత యువతి హత్య ! యూపీలోని కర్హాల్ అసెంబ్లీ స్థానానికి బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ దళిత యువతి హత్య కావడం కలకలం రేపింది. తమ కూతురు బీజేపీకి ఓటు వేయాలని పలువురు ఓటర్లకు చెప్పిందుకే ఆమెను ఎస్పీ నేత హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. By B Aravind 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్ష కోసం కోచింగ్ వచ్చిన విద్యార్థిని ఇద్దరు టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ ఆరు నెలల పాటు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Leopard: ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. చివరికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక గదిలో తలుపులు వేసుకొని ఉండిపోయారు. ఘటనాస్థలానికి వచ్చిన అటవీశాఖ సిబ్బంది 8 గంటల పాటు శ్రమించి ఆ చిరుతను బంధించారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Amith Shah: ఎన్నికల్లో టికెట్ కావాలంటే డబ్బులు పంపాలి.. అమిత్ షా పేరుతో మోసం! ఓ మోసగాడు మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అమిత్ షాను మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు.మాజీ ఎమ్మెల్యే ఆయనతో కాసేపు సంభాషించిన తరువాత ఆ మోసగాడు టికెట్ కావాలంటే డబ్బులు పంపాలని తెలిపాడు.దీంతో అనుమానం వచ్చిన మాజీ ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. By Bhavana 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya: అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన సమయంలోనే పిల్లల్ని కంటాం! యూపీలో రామమందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే జనవరి 22 నే చాలా మంది గర్భిణులు తమ బిడ్డలకు జన్మనివ్వాలనుకుంటున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. చాలా మంది సీ సెక్షన్ చేయాలని, మరి కొందరు నెలలు నిండకుండానే ప్రసవం చేయాలని వైద్యులను కోరుతున్నారని సమాచారం. By Bhavana 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఫోన్ గొడవ.. భర్త కండ్లను కత్తెరతో పొడిచేసిన భార్య తన ఫోన్ చూసి ఇస్తానని అడిగిన భర్త కండ్లను ఇల్లాలు పొడిచేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. అంకిత్ యూట్యూబ్ చూసి ఇస్తానని అడిగితే ప్రియాంక ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా కత్తెరతో అంకిత్ కండ్లు పోడిచేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn