నేషనల్ Banking New Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే! ఏప్రిల్ 1, 2025 నుంచి బ్యాంకింగ్ రంగంలో అనేక రూల్స్ మారుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అంశం బ్యాంకింగ్ రంగంలో వస్తున్న 7 కీలక మార్పులు ఈ కథనంలో.. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UPI services : దేశవ్యాప్తంగా ఫోన్ పే..గూగుల్ పే బంద్..ఎందుకో తెలిస్తే షాక్.. దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్లైన్ సేవలు దాదాపు గంటకు పైగా నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు పనిచేయడం లేదు By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా? జూన్ నుంచి ఉద్యోగులు పీఎఫ్ మొత్తాలను ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుందని కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు.పీఎఫ్ లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకోవచ్చని తెలిపారు. By Bhavana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Charges: యూపీఐ, రూపే యూజర్లకు బిగ్ షాక్.. లావాదేవీలపై ఇకపై ఛార్జీలు యూపీఐ, రూపేతో లావాదేవీలు జరిపే యూజర్లకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కార్డులను వినియోగించే వారిపై మర్చెంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం భావిస్తోంది. వార్షిక ఆదాయం రూ.40 లక్షలు ఉన్న వ్యాపారులకు మాత్రమే అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ New Rules :ఫిబ్రవరిలో నయా రూల్స్.. ఆ యూపీఐ పేమెంట్లు బంద్, వడ్డీ రేట్లు సహా మారుతున్నవి ఇవే! సాధారణంగా.. ప్రతి నెలా క్యాలెండర్లో నెల మారితే కొత్త కొత్త నిర్ణయాలు అమలవుతుంటాయి.ఫిబ్రవరి నెల రాగా.. ఈ నెలలోనూ కీలక మార్పులు ఉన్నాయి. వీటిల్లో యూపీఐ రూల్స్, క్రెడిట్ కార్డు మార్పులు, ఆర్బీఐ వడ్డీ రేట్లపై నిర్ణయాలు ఏంటో ఈ కథనంలో.. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UPI Payments: ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ పేమెంట్స్ చేయలేరు! దేశంలో యూపీఐ రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఫిబ్రవరి 1, 2025 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరని ఓ వార్త వినపడుతుంది. లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు అంటే @, #, $ వంటివి ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు అవ్వనుంది. By Bhavana 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇంటర్నెట్ లేకపోయినా.. అమౌంట్ ట్రాన్సఫర్ చేయొచ్చు మచ్చా, ఎలాగంటే? ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే UPI ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ మొబైల్ నుంచి *99# అనే అధికారిక USSD కోడ్ను డయల్ చేయాలి. ఈ USSD కోడ్ ఉపయోగించడం ద్వారా మీరు ఏ బ్యాంకు అకౌంట్ కైనా డబ్బు పంపొచ్చు. By Seetha Ram 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives వెళ్లాలనుకునే.. భారత యాత్రికులకు గుడ్ న్యూస్ ఇకపై మాల్దీవుల్లో భారత్ యూపీఐ ప్రారంభించాలని ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవుల పర్యటన సమయంలో దీనిపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. By Kusuma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రతీరోజూ 50 కోట్లకు పైగా లావాదేవీలు.. ఈ ఏడాది సెప్టెంబర్లో యూపీఐ నుంచి ఏకంగా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. లావాదేవీల పరిణామం సెప్టెంబర్లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42 శాతం పెరిగింది. అంటే రోజువారీ లావాదేవీలు రూ.50 కోట్లకు పైగా జరుగుతున్నాయి. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn