/rtv/media/media_files/2025/04/01/okp8CG9HdkCFFrohXUfL.jpg)
SBI UPI Down
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ రోజు మద్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ డిజిటల్ సేవలు బంద్ అవుతాయని తెలిపింది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మూడు గంటల పాటు సేవలు బంద్ అవుతాయని వెల్లడించింది. ఈ సమయంలో కస్టమర్లు UPI లైట్, ఏటీఎం ఛానల్స్ ను ప్రత్యామ్నాయంగా వాడుకుని సేవలు పొందాలని సూచించింది.
— State Bank of India (@TheOfficialSBI) April 1, 2025
( telugu-news | latest-telugu-news | telugu breaking news)