బిజినెస్ UPI సేవలు బంద్.. UPI సేవలు బంద్.. స్టేట్ బ్యాంక్ షాకింగ్ ప్రకటన! దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ రోజు మద్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ డిజిటల్ సేవలు బంద్ అవుతాయని తెలిపింది. By Nikhil 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో.. ఎప్పుడూ లేనంతగా భారతీయులు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారుట. సంపాదించిన డబ్బులను సేవ్ చేసుకుంటున్నారు. ఎస్బీఐ నిర్వహించిన సర్వే ప్రకారం భారతీయులు బాగా పొదుపు చేస్తున్నారని తేలింది. అందుకే పొదుపులో వరల్డ్‌లో నాల్గవ స్థానంలో ఇండియా ఉందని చెబుతోంది. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business Ideas: ఇలా ఎప్పుడైనా ఆలోచించారా..? నెలకు రూ.70 వేలు పక్కా కేవలం ₹5 లక్షల పెట్టుబడితో SBI ATM వ్యాపారం చేయొచ్చు. నెలకు ₹50,000 నుండి ₹70,000 వరకు ఆదాయం సంపాదించవచ్చు. ఈ వ్యాపారం SBI బ్యాంక్ మద్దతుతో, తక్కువ రిస్క్‌తో సులభంగా ఉంటుంది. By Lok Prakash 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్! నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రకటించారు. కస్టమర్ల కోసం మరో 600 కొత్త శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మహా కిలాడీలు.... నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ పేరుతో లక్షల్లో టోకరా! ఛత్తీస్‌గఢ్‌లో నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను ఓపెన్ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఫేక్ ఎస్బీఐ బ్రాంచ్ పేరుతో శిక్షణ, ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బు దోచుకున్నారు. వేరే బ్యాంకు మేనేజర్‌కు డౌట్ వచ్చి విచారణ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఫేక్ SBI బ్రాంచ్.. లక్షల్లో డబ్బులు దండుకున్న కేటుగాళ్లు ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో కొందరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో ఓ నకిలీ బ్రాంచ్‌ను ఓపెన్ చేసి గ్రామస్థుల నుంచి లక్షల్లో దండుకున్నారు. చివరికి అది ఫేక్ బ్యాంక్ అని తేలడంతో అందరూ కంగుతిన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: భారీ కుంభకోణం.. రూ.175 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ భారీ సైబర్ కుంభకోణం బయటపడింది. షంషీర్ గంజ్ SBIని బురిడీ కొట్టించి ఇద్దరు ఆటో డ్రైవర్లు ఏకంగా రూ.175 కోట్లు కాజేశారు. ఈ నిధులను క్రిప్టో కరెన్సీ ద్వారా సైబర్ నేరగాళ్లకు పంపించారు. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: ఎస్బీఐ, పీఎన్‌బీలు కట్..కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఎస్బీఐ, పీఎన్బీ బ్యాంకులో లావాదేవీలను నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్యాంకుల్లో ఉన్న అన్ని ఖాతాలను మూసి వేయాలని ఆర్డర్ పాస్ చేసింది. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bank Guarantees: యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై కదులుతున్న డొంక యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దొంగ గ్యారెంటీలపై వివరణ కావాలని కోరారు ఎంపీ కార్తీ చిదంబరం. ఈ మేరకు ఎస్బీఐ ఛైర్మన్ కు ఒక లేఖ రాశారు. మేఘా కంపెనీ, మంత్రి పొంగులేటి కంపెనీలకు ఈ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కార్తీ చిదంబరం లేఖలో కోరారు. By KVD Varma 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn