/rtv/media/media_files/2024/12/19/RWSapidcAw3VgkMR8Vt8.jpg)
SBI ATM Business ideas
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. గత నెల 8, 16, 24, 26 తేదీల్లో ఈ ఎగ్జామ్స్ జరిగాయి. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాల ఖాళీల భర్తీ చేయనుంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫలితాలు ఈ కింది వెబ్ సైట్ లో ఉంటాయి.
https://sbi.co.in/web/careers/crpd/po-pre-2024-results
today-latest-news-in-telugu | jobs
Also Read: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ