బిజినెస్ SBI లో తక్కువ వడ్డీకే కారు రుణాలు! SBI తక్కువ వడ్డీకే కారు రుణాలపై అదిరిపోయే ఆఫర్లు ప్రవేశ పెట్టింది. ఏడాదికి SBI వడ్డీల 8.75 శాతం నుండి 9.80 శాతం వరకు ఉంటాయి. అయితే, వడ్డీ రేటు CIBIL స్కోర్ ,వాహనం మోడల్ పై ఆధారపడి ఉంటుంది. మీ CIBIL స్కోర్ బాగుంటే, మీరు కనీస వడ్డీకి లోన్ పొందవచ్చు. By Durga Rao 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI వినియోగదారులకు బిగ్ అలర్ట్! దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు పంపుతున్న మోసపూరిత సందేశాలపై హెచ్చరించింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్‌లో, స్కామ్ వివరాలను తన కస్టమర్లతో పంచుకుంది. By Durga Rao 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Loan on Properties: ప్రాపర్టీ లోన్ పై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉంటుందో తెలుసా? బ్యాంకులు వివిధ రకాల కమర్షియల్ ప్రాపర్టీస్ పై కూడా లోన్స్ ఇస్తాయి. వివిధ బ్యాంకులు ప్రాపర్టీ లోన్స్ పై ఎంత వడ్డీ విధిస్తాయో.. నెలకు ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుందో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SBI : గుడ్ న్యూస్ ప్రకటించిన ఎస్బీఐ... SBI : భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI JOBS : SBIలో 12వేల ఉద్యోగాలు.. ఐటి, ఇతరత్ర శాఖలకోసం నియామకాలు! ప్రభుత్వ రంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బిఐలో మరో 12వేల ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. ఐటి, ఇతరత్ర శాఖలకోసం నియమకాలు చేపట్టబోతున్నట్లు SBI చైర్మన్ దినేష్ ఖరా స్పష్టం చేశారు. By srinivas 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ స్టేట్ బ్యాంక్ లో రూ. 30 లక్షల హోమ్ లోన్ కావాలా..? ప్రస్తుతం ఇల్లు కొనాలన్నా, నిర్మించాలన్నా భారీగా డబ్బు ఖర్చు చేయాలి. అందుకే చాలా మంది బ్యాంక్ నుంచి హోమ్ లోన్ సాయం తీసుకుంటున్నారు. హోమ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ ఎంత అవుతుంది? ప్రతి నెలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (EMI) ఎంత చెల్లించాలి? వంటి విషయాలు తెలుసుకోవాలి. By Durga Rao 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Rupay Credit Card: రూపే క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఆఫర్లతో పాటు పూర్తి వివరాలు మీ కోసమే! మన దేశంలో చాలా బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఆఫర్లతో పాటు పూర్తి వివరాలు వీటి ఫీచర్లు, బెనిఫిట్స్, ఆఫర్లు చెక్ చేద్దాం. By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Blue Chip Funds: తక్కువ రిస్క్.. లక్ష పెడితే లక్షన్నర గ్యారెంటీ.. ఈ ఫండ్స్ మేజిక్ ఇదే! మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ తో కూడినది. అయితే, బ్లూ చిప్ ఫండ్స్ తక్కువ రిస్క్ తో ఎక్కువ లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. గత సంవత్సర కాలంలో ఈ ఫండ్స్ 45 శాతం వరకూ రాబడి ఇచ్చాయి. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI: ఎస్ బీఐ అకౌెంట్ తీసుకుంటే మనకు ఎన్నో లాభాలు! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు SBI శాలరీ ప్యాకేజీ అకౌంట్ రూపొందించింది. ఈ అకౌంట్ ఓపెన్ చేయటం ద్వారా వాటి లాభాలు ప్రాసెస్ విశేషాలు బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn