బిజినెస్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్! By Durga Rao 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu FD : ఎఫ్ డీ చేసేటప్పుడు ఆయా బ్యాంకుల వడ్డీ రేట్లు తనీఖీ చేయండి! మనిషి పొదుపు చేయటం చాలా ముఖ్యం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి వారి కలలు నేరవేర్చుకునేందుకు బ్యాంకులలో ఫిక్సిడ్ డిపాజిట్ లు చేస్తుంటారు. అయితే బ్యాంకులో డిపాజిట్ చేసేముందు వాటి వడ్డీ రేట్లను తనిఖీ చేసి డిపాజిట్లు చేయటం మంచిది. By Durga Rao 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI: ఎస్బీఐ కస్టమర్లకు షాక్..డెబిట్ కార్డ్‌లపై మోత భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్యింగ్ వ్యవస్థ అయిన ఎస్బీఐ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SBI : ATM కార్డ్ వినియోగం తర్వాత SBI ఎంత ఛార్జీలు విధిస్తుంది! ATM కార్డ్ నుండి డబ్బును విత్‌డ్రా చేయడానికి SBI ఛార్జీలు విధిస్తుంది, ఛార్జీ ఎప్పుడు, ఎంత చెల్లించాలో తెలుసుకోండి. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Home Loans: ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీరేటుకే హోమ్ లోన్స్.. సోలార్ ప్యానెల్ కూ ఈజీ లోన్స్.. ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI తో పాటు HDFC బ్యాంకులు హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లను 8.3 శాతానికి తగ్గించాయి. ఈ తగ్గుదల మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే, సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ కోసం ఖర్చులో 95 శాతం వరకూ లోన్ ఇస్తున్నట్టు బ్యాంకులు ప్రకటించాయి. By KVD Varma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అప్లోడ్ చేసిన ఈసీ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించామని ఎస్బీఐ సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం.. ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. By B Aravind 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్ని సమర్పించాం: ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. భద్రతా కారణాల దృష్ట్యా రాజకీయ పార్టీలకు చెందిన బ్యాంకు ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బయటపెట్టలేదని పేర్కొంది. By B Aravind 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : ఎలక్టోరల్ బాండ్స్ పూర్తి వివరాలను వెల్లడించాలి-సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఇప్పటికి ఎస్బీఐకు మూడుసార్లు మొట్టికాయలు వేసినా ఈ బ్యాంక్ తీరు మార్చుకోలేదు. దాంతో ఇప్పుడు మరో సారి ఎలక్టోరల్ బాండ్స్ పూర్తి సమాచారాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: అధికారిక వెబ్సైట్లో ఒక రోజు ముందుగానే ఎలక్టోరల్ బాండ్ వివరాలు.. టెన్షన్ లో పార్టీలు! సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి బాండ్ల వివరాలను అధికారిక వెబ్ సైట్ https://www.eci.gov.in/candidate-politicalparty లో ఉంచినట్లు తెలిపింది. By srinivas 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn