జాబ్స్ Bank Jobs 2024: నిరుద్యోగులకు శుభవార్త.. 2211 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!! బ్యాంక్ ఉద్యోగాలకు కోసం ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. ఎస్ బీఐ, పంజాబ్ నేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ , ఐడీబీఐ బ్యాంక్ లు వేరు వేరుగా రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ..ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు! ఎలక్ట్రోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్దమని సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది.నల్లధనాన్ని ఆరికట్టడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదు.అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీం తెలిపింది. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI Alert: ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్...ఆ సర్వీసులు బంద్..!! ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. రేపు ఫిబ్రవరి 10 అర్థరాత్రి 12 గంటలన నుంచి తెల్లవారు జామున 3గంటల వరకు ఎస్బీఐ ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉండవు. అంటే యోనో సేవలు పనిచేయవని తెలిపింది. ఖాతాదారుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎస్బీఐ పేర్కొంది. By Bhoomi 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI Market Cap: రెండో అతి పెద్ద ప్రభుత్వ సంస్థ SBI.. ఇప్పుడు దీని విలువ ఎంతంటే.. ఎల్ఐసీ తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI రెండో అతి పెద్ద ప్రభుత్వ సంస్థగా రికార్డ్ సృష్టించింది. SBI మార్కెట్ క్యాప్ రూ.6 లక్షల కోట్లు దాటింది. కాగా, ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.6.62 లక్షల కోట్లు. By KVD Varma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI: స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. UPI, YONO సేవలు బంద్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI, YONO సేవల్లో అంతరాయం కలుగనున్నట్లు తెలిపింది. నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ , యోనో బిజినెస్, యూపీఐ సేవలు పనిచేయవని బ్యాంక్ తెలిపింది. రేపు అనగా ఆదివారం ఉదయం 02:00 గంటల నుంచి 03:0O వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. By Bhoomi 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ayodhya UP Economy : రాముడు వచ్చిన వెంటనే యూపీకి డబ్బుల వర్షం! ఎలా అంటే.. అయోధ్యలో రామాలయం.. ఆధ్యాత్మికంగా తెచ్చే మార్పు ఎలా ఉన్నా.. దేశ ఆర్థిక వ్యవస్థ.. యూపీ ఆర్థిక వ్యవస్థపై పెద్ద సానుకూలత తీసుకువస్తుందని SBI రిపోర్ట్ చెబుతోంది. 2028 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తరప్రదేశ్ జీడీపీ వాటా రెండోస్థానానికి చేరుకుంటుంది. By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI Interest Rates: SBI ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయ్.. మరి కొన్ని బ్యాంకుల్లో కూడా.. వివరాలివే.. ఇటీవల కాలంలో బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడానికి వడ్డీరేట్లు పెంచుతూ వస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ SBI తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. SBIలో డిపాజిట్ల కాల వ్యవధిని అనుసరించి 3.50 % నుంచి 6.80% వరకూ వడ్డీని ఆఫర్ చేస్తోంది. By KVD Varma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SBIలో 5280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు ఆ స్కిల్ ఉంటే చాలు ప్రభుత్వం రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI)నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (సీబీఓ) పోస్టుల నియామకాలు చేబట్టబోతున్నట్లు ప్రకటన విడుదలచేసింది. ఏపీలో 400, తెలంగాణలో 425 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SBI Clerk Recruitment: ఎస్బీఐలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.. ఇంకా రెండు రోజులే గడువు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు అలర్డ్. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 ఖాళీలు ఉండగా ఈ జాబ్స్ కోసం ఆన్ లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ డిసెంబర్ 7 మరో రెండు రోజులే మిగిలివుంది. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn