బిజినెస్ SBI Alert : ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్...రేపు యూపీఐ సేవలకు అంతరాయం..!! ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్. నవంబర్ 26న బ్యాంక్ కు సెలవు ఉంది. ఈ రోజు కొద్దిసేపు యూపీఐ సేవలను పొందలేరు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారికంగా వెల్లడించింది. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనోలైట్, ఏటీఎం వంటి సర్వీసులను పొందవచ్చని తెలిపింది. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI We Care: SBI వీ కేర్ డిపాజిట్ స్కీం.. పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం ఏది బెటర్? సీనియర్ సిటిజన్స్ కోసం ఎస్బీఐ వీ కేర్ డిపాజిట్ స్కీం తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.50% వడ్డీ లభిస్తుంది. ఇక పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం లో ఐదేళ్ల డిపాజిట్లపై 8.2% వడ్డీ లభిస్తుంది. By KVD Varma 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో SBIలో 8773 జాబ్స్.. నేటినుంచే దరఖాస్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ అర్హతతో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుండగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 ఖాళీలున్నట్లు వెల్లడించింది. By srinivas 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn