Latest News In Telugu Paytm: పీకల్లోతు కష్టాల్లో పేటీఎం..ఆర్బీఐ మరిన్ని చర్యలు..మీరు పేటీఎం ఉపయోగిస్తుంటే ఇది మీకోసమే..! పేటీఎం కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంది. మార్చి 15 తర్వాత పేటీఎం యూపీఐ ఉపయోగించే మర్చంట్లు, కస్టమర్ల అకౌంట్స్ ను వేరే బ్యాంకులు మార్చాలని సూచించింది. అయితే దీనిపై ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm :పేటీఎంకు కాస్తంత ఊరటనిచ్చిన ఆర్బీఐ...ఆంక్షలపై సడలింపు..!! పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఊరటనిచ్చింది. డిపాజిట్, క్రెడిట్ లావాదేవీలతో సహా అనేక సేవల కోసం దాని మునుపటి గడువులను పొడిగించింది. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. By Bhoomi 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI: స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. UPI, YONO సేవలు బంద్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI, YONO సేవల్లో అంతరాయం కలుగనున్నట్లు తెలిపింది. నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ , యోనో బిజినెస్, యూపీఐ సేవలు పనిచేయవని బ్యాంక్ తెలిపింది. రేపు అనగా ఆదివారం ఉదయం 02:00 గంటల నుంచి 03:0O వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. By Bhoomi 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Emmanuel Macron : మోదీతో కలిసి" చాయ్" తాగడం మర్చిపోలేను ..!! ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ , భారత ప్రధాని మోదీ జైపూర్ నగరంలో వీరిద్దరూ కలిసి టీస్టాల్ వద్ద సాధారణ వ్యక్తుల్లా టీ తాగారు. తర్వాత మక్రాన్ యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మోదీ యూపీఐ విధానం గురించి మక్రాన్ కు వివరించారు. By Bhoomi 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI: బడా వ్యాపారులకు యూపీఐ ఫ్రీ కాదు...ఛార్జీలు చెల్లించాల్సిందే..!! రానున్న మూడేళ్లలో పెద్ద వ్యాపారులు కూడా యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఈవో దిలీప్ ఆస్బే వెల్లడించారు. చిన్న వ్యాపారుల జోలికి వెళ్లకుండా పెద్ద వ్యాపారుల నుంచే ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Payments : జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే... మీరు యూపీఐ వాడుతున్నారా...అయితే వాటి నిబంధనలు మారాయి చూసుకోండి. జనవరి 1 నుంచి ఆర్బీఐ యూపీఐ పేమెంట్ అకౌంట్ నిబంధనలను మార్చింది. రూల్స్ ప్రకారం అప్డేట్ చేసుకోని వారి అకౌంట్లు రద్దు అయిపోతాయని కూడా హెచ్చరిస్తోంది. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Shares With UPI : కొత్త సంవత్సరంలో కొత్తగా షేర్లు కొనండి..ప్రపంచంలోనే తొలిసారిగా యూపీఐ ద్వారా.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) జనవరి 1, 2024న ద్వితీయ మార్కెట్ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లేదా UPIని లాంచ్ చేస్తుంది. దీని తరువాత, పెట్టుబడిదారులు UPI ద్వారా చెల్లించి షేర్లను కొనుగోలు చేయగలరు. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PhonePe Loan: ఫోన్ పే వాడే వారికి శుభవార్త..ఏంటో తెలుసా? ఫోన్ పే వాడే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే లోన్ సర్వీసులు అందిస్తోన్న ఫోన్ పే...తన ఫ్లాట్ ఫామ్స్ లో కన్సూమర్ లెండింగ్ లోన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇది జరిగితే ఫోన్ పే కూడా తన కస్టమర్లకు పర్సనల్ లోన్స్ ఇతర లోన్స్ ఆఫర్ చేస్తుంది. By Bhoomi 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI Alert : ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్...రేపు యూపీఐ సేవలకు అంతరాయం..!! ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్. నవంబర్ 26న బ్యాంక్ కు సెలవు ఉంది. ఈ రోజు కొద్దిసేపు యూపీఐ సేవలను పొందలేరు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారికంగా వెల్లడించింది. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనోలైట్, ఏటీఎం వంటి సర్వీసులను పొందవచ్చని తెలిపింది. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn