గుడ్‌న్యూస్.. కార్మికుల సహజ మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న బీమా సౌకర్యాలను మరింత పెంచుతూ కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న బీమా సౌకర్యాలను మరింత పెంచుతూ కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యతో గొడవ జరగడంతో భర్త తన రాక్షసత్వాన్ని చూపించాడు. కన్నతండ్రి అని కూడా చూడకుండా వారి 9 నెలల పసికందును గొడ్డలితో నరికి చంపేశాడు.
కేరళలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లు కోల్పోతాయని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ వాదనలు అవాస్తమని తేల్చిచెప్పారు.
ఇరాన్లో ఓ అమెరికన్ పైలట్ తప్పించుకున్న సంగతి తెలిసిందే. స్థానిక గవర్నర్ సంచలన ప్రకటన చేశారు. అమెరికన్ పైలట్‌ను పట్టుకున్నా లేదా అతడిని చంపిన వాళ్లకు భారీగా నజరానా అందిస్తామని ఆఫర్ ఇచ్చారు.
ఇరాన్ అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది. గడచిన 24 గంటల్లో ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌తో పాటు మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్ కూల్చివేసింది. గత రెండు దశాబ్ధాల కాలంలో అమెరికాకు జరగని అత్యంత దారుణమైన నష్టం, దాడిగా దీన్ని పేర్కొంటున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది.
సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన కూల్చివేతల కార్యక్రమం రణరంగంగా మారింది. అధికారులను వ్యాపారులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తమిళనాడులో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలొకంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ప్రీపోల్ సర్వే సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. మళ్లీ డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఇప్పట్లో ముగుస్తుందన్ననమ్మకం లేదు. యుద్ధం మూలంగా కేవలం ఆర్థిక నష్టమే కాదు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇరాన్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.